05-12-2018, 12:46 PM
ఆరుగురు లోపలకి వెళ్లారు..
టీ తాగుతుండగా..ఆఫీసర్ ఫ్రెండ్ వచ్చాడు...
ఆఫీసర్ అతని ఫ్రెండ్ మాట్లాడుకుంటుండగా...అతని ఫ్రెండ్ ఆఫీసర్ భార్యకి ఎదో సైగ చేస్తున్నాడు..
ఆవిడా తల అడ్డంగా ఊపుతోంది...
మీనా: ఉమ్మ్ అమ్మాయి బానే ఉంది కదా...ఆఫీసర్ గారు మీరు చాలా లక్కీ అండి...మీ ఆవిడా చాలా చక్కగా ఉంది..
ఆఫీసర్: హహ్హాహ్...థాంక్స్ అండి...
ఆఫీసర్ ఫ్రెండ్ తో మాటల్లో పడ్డాడు..
వాసు మీనా చెవిలో వెంకట్ సంఘవి చెవిలో. రాజు రంభ చెవిలో అసలు విషయం చెప్పారు..
ఇందాక రాత్రి గాడి లో వేసుకుని వీళ్ళే అని...ఆఫీసర్ పెళ్ళాం..ఆఫీసర్ ఫ్రెండ్..
అసలు ఏమాత్రం పరిచయం లేనట్టు చూసుకుంటున్నారు..ఆఫీసర్ ఫ్రెండ్ ఆఫీసర్ భార్య..
కాసేపటికి అందరు బయలుదేరారు..
ఇంటికి చేరారు....