22-10-2020, 12:51 PM
రాజశ్రీ గారు.. విజయ్ ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది...కానీ ఒక సందేహం..ఒకప్పుడు రమ్య ఇలా అన్నది..ఎదో మతులో అలా జరిగింది.. మళ్ళీ అలా చేస్తాను అని అనుకోను.. ఇప్పటికే నేను ఈవిషయంలో విజయ్ నను అడిగితే ఏం చెప్పాలో అని బయపడుతున్నాను.. నను మోసం చేసావు రమ్య అని విజయ్ అడిగితే ఆ క్షణము చనిపోవటమే కాని తన లాంటి మంచి భర్తని మోసం చేసి బ్రతకలెను.. దయచేసి ఇంకా నాకు కాల్ చేయకు.. ... ఇలా కథ ఆరంభంలో విజిలీతో చేపింది.. కానీ ఇపుడు.. ఎందుకు ఇలా... మరి ఇంతలా ఎవరు చేయరు అని అనుకుంటాను... ఇది నా వ్యక్తిగత అభిప్రాయం...