Thread Rating:
  • 16 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒకరి కోసం ఒకరు
#59
వెళ్లి సురేఖ ని అడిగాను. మంచివాడు అని అత్తయ్య చెప్పారు కదా అలాగే పెట్టుకుందాం అని అంది. జీతం నెలకి 6 వేలు ఇద్దాము అని అనుకున్నాం. అమ్మ చెప్పడము వాడు ఒప్పుకొని మాతో పాటు బయలుదేరడము జరిగిపోయింది. మొదట్లో బయటకు వెళ్లి సామాన్లు తేవడము, అంట్లు తోమడము, ఇల్లు కడగడము చేశావాడు. ఇప్పుడు వంట పని కూడా నేర్చుకున్నాడు. ఏ పని చెప్పినా చేశావాడు. ఇలా ఉండగా ఒకరోజు మా అక్క నుండి ఫోన్ వచ్చింది, మా అక్క ప్రెగ్నెంట్ అని చెప్పింది. చాలా సంతోషం వేసింది. ఇంక తనకి పిల్లలు పుట్టరు అని అనుకున్నాం అందరం. వారం తరువాత మళ్ళీ ఫోన్ వచ్చింది మా బావ కార్ ఆక్సిడెంట్ లో చనిపోయారు అని. మా అమ్మానాన్నకు ఇద్దరు సంతానం, నేను మా అక్క. మా అక్క అంటే నాకు ప్రాణం. మా బావ చనిపోయాడు అని తెలిసి వాళ్ళ ఊరు బయలుదేరాము. అక్కడ అక్కని అలా చూసి ఏడ్చేసాను. చాలా బాధ వేసింది. మేము అక్కని తీస్కొచ్చేదం అని అనుకున్నాం కానీ వాళ్ళు మేము బాగానే చూస్కుంటాము అని చెప్పారు. అక్క కూడా నేను రాను ఇక్కడే ఉంటాను అని చెప్పి0ది. ఇంక చేసెదేమి లేక తిరిగి వచ్చేసాం. రోజు ఫోన్ లో మాట్లాడేవాళ్ళం. తనకి 5వ నెల అప్పుడు అబార్షన్ అయింది అని ఫోన్ వచ్చింది. అక్కని అప్పుడు అలా చూసి గుండె తరుక్కుపోయింది మా అందరికి. వాళ్ళ అత్తమామలు తన చేత గొడ్డుచాకిరి చేయించేవాళ్ళని, సూటిపోటి మాటలు అని బాధపెట్టేవారని పక్కింటి వాళ్ళు చెప్పారు. వాళ్ళ అత్తమామలతో గొడవ వేసుకొని అక్కని తీసుకొచ్చేసాం మా ఇంటికి.
[+] 4 users Like dearhusband's post
Like Reply


Messages In This Thread
RE: ఒకరి కోసం ఒకరు - by dearhusband - 22-10-2020, 02:07 AM
RE: ఒకరి కోసం ఒకరు - by lovenature - 01-04-2021, 11:12 AM



Users browsing this thread: 1 Guest(s)