14-03-2019, 07:36 AM
(14-03-2019, 06:11 AM)stories1968 Wrote: ముందుగా నా సమస్యనర్థం చేసుకుని ఓపికగా వెయిట్ చేసిన , కూల్ బాయ్ , శ్రీరాం చరణ్, విస్సూ, చంద్ర, సలీం , శివకృష్ణ, వంటి ఈ కధ తో పరిచయమైన పాఠక మిత్రులకీ , లక్ష్మి , స్టోరీస్, రాజు , వికటకవి, గిరీశం జీ , కమల్ కిషన్ జీ , ఈశ్వర్, సుబ్బారావ్ , అన్నెపు వంటి పాతకాలపు మిత్రులకీ పేరుపేరునా అభివాదాలు..
స్టోరీస్ 1968 గారు,
ఈ xossipyలో రజిస్టర్ అయిన ప్రతిఒక్కరు మీ ఫాన్స్
(కాని వారు కూడా) ముందూ మీ ఫాన్స్ ,ఇప్పుడు మీ ఫాన్స్
ఎల్లప్పుడూ మీ ఫాన్సే.......
కామెంట్ లో మీ పేరు చూసి త్రెడ్ ఓపన్ చేసా so అలోచించఁడి......
We are allways with you.... ఈ దండాలు మా తరపున మీకు.
mm గిరీశం