13-03-2019, 10:36 AM
(12-03-2019, 12:31 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
భలే ట్విస్ట్ తో పాటు కథ లో మంచి వేగం కూడా వచ్చింది. ఇన్నిరోజులు భాస్కర్ మీద జాలిపడిన అనిత, రీడర్స్ భాస్కర్ మీద కోపం,అసహ్యం వచ్చేలా స్టోరీ ని భలే టర్న్ చేసారు. కానీ భాస్కర్ ఏమి తప్పు చేసాడో ఇంకా అర్ధం కాలేదు. భాస్కర్ ఎం చేశాడా, ఎప్పుడు రివీల్ చేయరా అని ఆసక్తిగా వెయిటింగ్. ఈ ఒక్క అప్డేట్ తో రాము మీద సూపర్ పోజిటివ్ వచ్చింది. అలాగే రవి వచ్చి అనిత ని దొంగ చూపులు చూడటం కూడా బాగుంది. రాము,అనిత మధ్య సంభాషణలు,శృంగారం కూడా చాల బాగున్నాయ్. భాస్కర్ ముందే అనిత కి మసాజ్ చేయడం, భాస్కర్ చాల చూచాయగా గ అర్ధం అయ్యేలా రూమ్ లో ఇద్దరు చేసిన శృంగారం చాల బాగున్నాయ్. భాస్కర్ కి 90% రూమ్ లో ఎం జరుగుతుందో అర్ధం అయ్యుంటుంది, కానీ మనసు 10% అబ్బాద్దం అని చెబుతుండటం వాళ్ళ దానినే నమ్ముతున్నాడు. అనిత ని అడిగి ఎం జరుగుతుందో తెలుసుకుంటాడా లేదా అనేది చూడాలి. అలాగే చూడాలి మరి రాము ఎలా భాస్కర్ కి బుద్ది వచ్చేలా చేస్తాడో.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు.....
ఎప్పటిలాగే మీ రివ్యూ సూపర్.....ఏం జరిగిందో అప్పుడే గుట్టు విప్పేస్తే కధలో అంత కిక్ ఉండదు....అందుకని టైం వచ్చినప్పుడు సస్పెన్స్ రివీల్ చేస్తాను....





