13-03-2019, 10:31 AM
(12-03-2019, 10:38 AM)tvskumar99 Wrote: అప్డేట్ బాగుంది ప్రసాద్ గారు.
రాము అనిత కి భాస్కర్ గురించి ఏమి చెప్పాడో తెలుసుకోవాలని వెయిటింగ్
చాలా థాంక్స్ కుమార్ గారు.....
అనితకు ఆమె మొగుడి గురించి రాము ఏం చెప్పాడో అప్పుడే చెబితే ఎలా...టైం చూసి సస్పెన్స్ రివీల్ చేద్దాం...... :shy: :shy: :shy: :shy: :shy: :shy: