04-12-2018, 11:27 PM
ప్రసాద్ గారు,
అప్డేట్ బాగుంది సార్. సునీత-రాముల కలయిక అస్సలు ఎక్సపెక్ట్ చెయ్యలేదు. ఇది మాత్రం ఊహించని ట్విస్ట్. చివరికి సస్పెన్స్ లో వదిలేసారు. మేబీ ఇది సునీత కల ఏమో అని నాకు అనిపిస్తోంది. కావచ్చు లేదా కాకపోవచ్చు. బట్ కధ మాత్రం మీ స్టయిల్లో ఆదరగొట్టారు. సూపర్ సార్. రాము-సునితల కలయిక నిజం అయితే రేణుక రియాక్షన్ ఏమిటీ అన్నది క్యూరియాసిటీని పెంచేస్తోంది. కీప్ గోయింగ్

