09-11-2018, 11:18 AM
(09-11-2018, 11:05 AM)Lakshmi Wrote: మీ వేగం అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదేమో ప్రసాద్ గారూ... వారానికి ఒక ఎపిసోడ్ ఇవ్వడానికే మేము ఆపసోపాలు పడుతుంటాం.. అలాంటిది మీరు రోజుకో ఎపిసోడ్ ఇస్తారు.. పైగా బొమ్మలు కూడా పెడుతున్నారు.. మీరు చాలా గ్రేట్
పొగుడుతున్నారా....తిడుతున్నారా లక్ష్మి గారు.....
సరదాగా అన్నాను......
అలాంటిదేం లేదు.....నాది షేర్స్ ఆఫీస్ లక్ష్మి గారు....ఇప్పుడు అంతా ఆఫీస్ కి ఎవరూ రావడం లేదు...అంతా ఫోన్ల మీద....ఆన్ లైన్ లో ట్రేడింగ్ జరుగుతుంది....కాబట్టి నాకు కొంచెం ప్రైవసీ ఎక్కువనే చెప్పాలి....దాంతో వీలైనప్పుడల్లా కొంచెం కొంచెం వర్డ్ లో టైప్ చేసుకుని ఇస్తున్నాను.....అంతే.....






