Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
తను ఇచ్చిన టీ  తాగుతూ  తనతో చెప్పాను
"నిన్ను రెండు షరతుల మీద వదిలి పెడతాను, అవి  చేస్తానంటే నీ మీద ఎటువంటి కేసు లేకుండా  చూస్తాను"
"చెప్పండి సర్ , మీరు ఎం చేయమన్నా చేస్తాను "
"సరే విను అయితే ,   వీడి  దగ్గర  కొన్ని  పిక్చర్స్ ఉన్నాయి  అవి  తన పాత పెళ్ళానికి  , అవి ఎక్కడ ఉన్నాయో నీకేమైనా తెలుసా ?  అవి  సంపాదించాలి ,  రెండు  వాడి మీద  వత్తిడి తెచ్చి  ,  వాడిని వీలు ఉన్నంత  తొందరగా పెళ్లి చేసుకో"
"తను ఇంకా విడాకులు తీసుకోలేదు సర్"
"అందుకే గా  నిన్ను వాడి మీద వత్తిడి  తెమ్మంటూ ఉండేది,  ఆ వత్తిడి ఎలా ఉండాలి అంటే వాడు రేపే విడాకులకు అప్లై చే సెట్లు ఉండాలి"
"రెండోది  సులభమే సర్ , కానీ  ఆ  పిక్చర్స్   ఎక్కడ పెట్టా డో ఎలా తెలిసేది ?"
"తన కు లాప్ టాప్  , కానీ ఫోన్ గాని ఉంటుంది గా అందులో ఏమైనా save చేశాడే మో "
"ఇంట్లో ఒక  laptop ఉంది సర్, అది ఎప్పుడో గానీ వాడడు "
"దాన్ని తెస్తావా ? ఓ సారి చూద్దాం "
"ఇప్పుడే వస్తా సారూ " అంటూ తన బెడ్రుం లోకి వెళ్లి  అక్కడ అల్మరా లో ఉన్న laptop ను తెచ్చింది.  దాన్ని బూట్ చేయగానే   password  అడిగింది.
"నీకు ఏమైనా  తెలుసా password   గురించి  "
"లేదు సారూ , ఒకటి రెండు సార్లు అడిగాను , నాకు పొద్దు పోలేదు అందులో ఏమైనా సినిమాలు చూసుకుంటా అని , నా మీద  కసురు కొన్నాడు కానీ password చెప్పలేదు."
ఓ నిమిషం ఆలోచించి , ప్రవీణ కొడుకు పేరు టైపు చేసాను  లాగిన్ అయ్యి విండోస్  ఓపెన్ అయ్యింది.    explorer లోకి వెళ్లి   *.*   పెట్టి సెర్చ్ కొట్టి  పిక్చర్ ని sort  చేసాను.   ఓ  గంట సేపు ఓపికగా వెతికినా  ఎం కనబడ లేదు.  
 
అది క్లోజ్ చేసి,  బ్రౌజరు  ఓపెన్ చేసాను , డీఫాల్ట్  గా  అది  వాడి జి మెయిల్  కు లాగిన్ అయ్యింది .    ఎందుకో డౌట్ వచ్చి  వాడి  జి మెయిల్  లోని  జి  డ్రైవర్ ఓపెన్ చేయగా  అక్కడ  ఒక ఫోల్డర్ లో దొరికాయి  కావాల్సిన ఫొటోలు.
 
ఆ ఫోల్డర్ ను zip చేసి  నా మెయిల్  కి  ఫార్వర్డ్ చేసి , వాడి సెంట్ ఐటెమ్స్ లోంచి   నేను పంపిన మెయిల్ డిలీట్ చేసి , అక్కడ  డ్రైవ్ లో కూడా  ఎ ట్రేస్ లేకుండా  ఫొటోలు అన్నింటినీ డిలీట్ చేసి  ,  laptop లో  లాగ్ ఇన్  డీటెయిల్స్  లాగ్స్ ను ఎ రేస్ చేసి , shutdown చేసి తన చేతికి ఇచ్చాను. 
"సర్ మీకు తన password ఎలా తెలుసు"
"ఎలాగో  తెలిసింది లే ,  తను నిన్ను అడిగితె నీకు ఎం తెలియదు అని చెప్పు , నేను laptop ఓపెన్ చేసినట్లు చెప్పక "
"మీరు ఇక్కడికి వచ్చినట్టు చెపితే నన్ను ఇంట్లోంచి గెంటిస్తాడు , ఇంక  ఇన్ని చెపితే అంతే  సంగతులు, నేను ఎం చెప్పను లెండి"
"చెప్తే నాకు వచ్చే నష్టం ఎమీ లేదు , నీవే నష్ట పోయే ది. "
"నాకు తెలుసు సారూ"
"రేపటి నుంచి  వాడి మీద  ఏవిధంగా వత్తిడి తెస్తావో నాకు తెలియదు , ఇంక నాలుగు రోజుల్లో వాడు  వాడి పెళ్ళాం దగ్గరకు వల్లి  విడాకులు అప్లై చేయాలి , అర్థం అయ్యిందా ? "
"అలాగే సారూ ,  అది కూడా నా మంచి కే   కదా ""సరే నేను   వెళుతున్నా , నీ ఫోన్ నెంబర్  ఇవ్వు " అంటూ  తన ఫోన్ నెంబర్ తీసుకొని   తనకు మరో మారు హెచ్చరించి  ఇంటి దారి పట్టాను.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 12-03-2019, 05:57 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 20 Guest(s)