Thread Rating:
  • 124 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
209  .. కలిసి వచ్చిన అదృష్టం.
మరుసటి రోజు  బద్దకంగా ఉంటే  కొద్దిగా లెట్ గా లేచి ఆఫీస్ కి వెళ్ళాను,   రొటీన్ పనులు అయ్యాక    inspector  కి ఫోన్ చేసాను. 
"నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నా శివా, నువ్వు చేయక పోయి ఉంటే నేనే చేసేవాడిని ఇప్పుడు"
"ఇంతకూ ఎం అయ్యింది సార్ , ఏమైనా  ఇన్ఫర్మేషన్ collect చేసారా ?"
"ఎప్పుడు కలుద్దాం ,  ఇన్ఫర్మేషన్  రెడీగా ఉంది నా దగ్గర , మా పిల్లలు బాగానే  కష్టపడ్డారు"
"థేంక్స్ సర్,  మద్యానం  మనం   ఎప్పుడు కలిసే చోట లంచ్ చేద్దాం "
"సరే అయితే  1 కి నేను అక్కడ ఉంటాను "
"థేంక్స్ సర్, "
"మన మద్య  అన్న సార్లు థేంక్స్ ఎందుకు లేవయ్యా , నీతో ముందు ముందు నీతో బోలెడు పని  పడవచ్చు "
"మీ కోసం ఎప్పుడైనా రెడీ సర్ "
"సరే ఉంటా  బాయ్ "  అంటూ ఫోన్ పెట్టేశాడు. 
 
లంచ్ వరకు     పెండింగ్ లో ఉన్న  ఫైల్స్ మీద సంతకాలు పెట్టి ,   లంచ్ టైం కి ఫ్రీ అయ్యి   తను చెప్పిన ప్లేస్ కు వెళ్లాను.
 
ఇద్దరం లంచ్ ఆర్డర్ చేసిన తరువాత తను కొన్ని పేపర్స్ నా చేతికి ఇస్తూ   చెప్పాడు
"ఈ  ఆశాలత ఎవరో బాగా కంచు లాగా ఉంది శివా "
" ఏమైంది  సర్ ?"
"దాని గురించి తవ్వుతుంటే   వస్తున్నాయి విశేషాలు , అందుకే  వీడ్ని పట్టింది,   వీడు కూడా  కొన్ని రోజులే , ఆల్ రెడీ  ఇంకొన్ని లైన్ లో పెట్ట పోతుంది"
"మరి వీడి సంగతి "
"వీడ్ని  ఎం చేస్తుందో  అనేది చూడాలి"
"దాని కంటే ముందే  మనం ఈ కేసుని solve చేయాలి సర్,  లేదంటే  అది ఎగిరి పోతుంది "
"అది ఎక్కడికి  ఎగిరి పోదు , కాకా పొతే వీడికి   టోపీ పెడుతుంది అంతే "
"ఇంతకీ  ఎ విధంగా  అప్రోచ్  అవ్వ మంటారు"
"అందులో  దాని  డీటెయిల్స్ ఉన్నాయి  చదివాక , నీకు ఓ  అవగాహన వస్తుంది , అప్పుడు   ఎం చేయాలి అనేది నిర్ణయించుకోం "
"సర్ , అలాగే  అవసరం అయితే మీకు కాల్ చేస్తా లెండి "
"మా పిల్లలు ఇంకా దాన్ని గమనిస్తూనే ఉన్నారు ,   నీకు  అప్‌డేట్  చేస్తా లో ఏమైనా కొత్త న్యూస్  తెలిస్తే"
"థేంక్స్  సర్ "       తిన్న దానికి బిల్ చెల్లించి    తను ఇచ్చిన పేపర్స్ తీసుకొని ఆఫీస్  కి వచ్చాను.
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
209 .. కలిసి వచ్చిన అదృష్టం. - by siva_reddy32 - 12-03-2019, 05:54 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: [email protected], 5 Guest(s)