12-03-2019, 05:49 PM
(25-02-2019, 08:49 PM)twinciteeguy Wrote: First of all let me say Hats off to you for your work, not many these days have time to do social work. Yes everything is costly these days. I have been thinking there are no ads. This is the age of Ads and we live with them, like my friend used to say we used to see cricket but now we are seeing Ads and some cricket in between Ads So may be Ads will give some revenue. Then may be you can think of paid members and free members and paid members will have more privileges. Just some stray thoughts. Reg updates I can understand. Mood is also essential for creativity, so take your time, we will wait for updates.
థాంక్స్ గురూ , మరీ అంతగా పొగడకండి ఎదో నాకు చేతనయ్యింది , చేయ గలిగింది చేసాను అంతే.
అవును మన సైట్ కి చాలా మంది అడిగారు డబ్బులు ఇస్తాము మా సైట్ adds run చేయండి అని , కానీ మేమే వద్దు అనుకొన్నాము ఆ adds వల్ల ఎంత ఇబ్బందో మనకు అందరికి తెలుసు
చూద్దాం ఎన్ని రోజులు నడపగాలమో.
మీ సలహా మంచిది గురూ అటువైపు కూడా ఆలోచిద్దాం , కానీ వీలు ఉన్నంత వరకు సైట్ కు ఫ్రీ access ఇవ్వాలనే మా కోరిక ( మన కోరిక )
శివ