04-12-2018, 05:41 PM
లక్ష్మీ మామ్
మీ వందన సమర్పణతో నేను ఏకీభవిస్తున్నాను. సరిత్ గారు చేసిన కృషి ఈ వెబ్సైటు ఇంకా అజ్ఞాత వీరులు ఎందరో మహానుభావులు అందరికీ అభివందనాలు. సరిత్ గారు ఈ సైట్ ని రూపొందించడం తో మీ కథ మా ముందుకు వచ్చింది.
ఒక వేళ ఈ వెబ్సైటు కూడా లేకపోతే????!!!!
ఏ స్వాతిలోనో చదివేవాళ్ళం.
కాలేజీ మ్యాగజైన్ లో ఏ ఈవెంట్ లోనో మన పేరు కనపడితే అందరికీ చూపించుకుంటాం.
మాకైతే ప్లే కార్డ్స్ ఉండేవి.
మీ కథ కూడా స్వాతి వీక్ లీ లో పడినట్లే......
మనిషి కనిపించకుండా వారి భావాలు కనిపించడం అంటే అది ఒక్క రచన వల్లే సాధ్యం
మనిషి కనిపిస్తాడు కానీ భావాలు కనపడవు ఇక్కడ మీ భావము కనిపిస్తోంది మీరు కనిపించరు.
మంచి కథ వ్రాసారు.