11-03-2019, 11:34 AM
హలో డోమ్ నిక్ గారు..!!!
ఇప్పుడే తెలిసింది, మీకు ఆక్సిడెంట్ అయ్యింది అని. మీకు ఇలా జరిగినందుకు చింతిస్తున్నాను. మీ అప్డేట్ కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న మాకు మీకు ఇలా జరిగినందుకు చాల భాద గ వుంది. అయినప్పటికీ మీరు త్వరలోనే కోలుకొని అప్డేట్ తో అలరిస్తారని ఆశిస్తున్నాను. పూర్తిగా కోలుకున్న తరువాతే మీకు నచ్చినప్పుడు అప్డేట్ గురుంచి ఆలోచించండి. మేము ఎన్ని రోజులు అయినా వేచి ఉంటాం మీకోసం, మీ అప్డేట్ కోసం.
మీ
=>విక్కీ<=