18-09-2020, 03:50 PM
మిత్రులందరినీ మరో మారు అప్‌డేట్ లెట్ అయి నందుకు క్షమించమని వేడుకుంటున్నా.
మీలా చాల మందికి తెలియక పోయి ఉండవచ్చు ఈ సైట్ మొదలు పెట్టింది నేనే . మన పాత సైట్ స్టాప్ అవగానే సరదాగా ఓ చిన్న సైట్ మొదలు పెడితే ఎలా ఉంటుంది అని నా సొంత డబ్బులతో డొమైన్ రిజిస్టర్ చేసి మొదలు పెట్టా, ఆ తరువాత మిత్రుడు సరిత్ సహకారంతో దీన్ని ఇంకొద్దిగా బాగా అందరికి నచ్చినట్లు తీర్చి దిద్దుతూ వచ్చాము.
మొదట్లో ఫ్రీ హోస్టింగ్ ఉండడం వల్ల డబ్బులు పెద్దగా ఖర్చు కాలేదు , కానీ సైట్ బాగా పాపులర్ అయ్యాక ఫ్రీ హోస్టింగ్ సరిపోలేదు అందుకే సైట్ వేరే చోటకు మార్చాల్సి వచ్చింది. అది కూడా సొంత డబ్బులతోనే. రాను రాను సైట్ నిర్వహణ కష్టంగా మారసాగింది. ఎందుకంటే మన సైట్ లో మొదటి నుంచి ఎటువంటి advertisements తావు ఇవ్వలేదు కాబట్టి ఎటువంటి ఆదాయం లేదు. అప్పుడు మిత్రులందరి సలహా మేరకు బహుమతులుగా డబ్బులు స్వీకరించడం జరిగింది.
మొదట్లో కొందరు మిత్రులు చాలా ఉదారంగా దానం చేసారు USD 100 , 50 , 25 అలా ఎవరికీ తోచింది వాళ్ళు , ఇండియాలో ఉన్న మిత్రులు అమెజూన్ గిఫ్ట్ కార్డ్స్ ద్వారా వారికి తోచింది వారు ఇచ్చారు.
మొన్నటి వరకు బాగానే ఉంది . కానీ ఇప్పుడు ఇచ్చే వారు తగ్గిపోయారు. అందుకే సైట్ ని ముందుకు ఎలా తీసుకొని వెళ్ళాలి అనే ఆలోచనలో పడిపోయాము.
డొనేషన్స్ ఇచ్చే వారి సంఖ్య తగ్గి పోయింది 1 , 2 డాలర్లు ఇచ్చే వాళ్ళు కూడా తగ్గిపోయారు.
ఇప్పటికే నా సొంత డబ్బులు చాల ఖర్చుపెట్టా, ఎంతకనీ పెట్టను. ఓ సందర్బం లో సైట్ ను అమ్మేద్దాం అని అనుకొన్నా ( ఉన్నా , ఉడినా నాకు వచ్చేది ఎం లేదు , సైట్ అమ్మక కూడా నా కథను నేను కంటిన్యూ చేయచ్చు).
అప్పుడు ఓ ఆలోచన వచ్చింది సైట్ లో advertisements ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది దానితో వచ్చే డబ్బు సైట్ నిర్వహణకు సరిపోతే చాలు . దాదాపు ఓ నెల రోజుల క్రితం నుంచి మా ఇద్దరికీ ఇదే పని “ఎం చేయాలి దీన్ని ముందుకు నడిపించాలి అంటే”
10 రోజుల నుంచి ఒక్క టొక్కటి గా సైట్ లో advertisements వదులుతూ ఉన్నాము వాటి వలన ఎంత ఆదాయం వస్తుంది అనేది మాకు కూడా సరిగా తెలియదు . చూద్దాం ఈ నెల చివర వరకు , ఇంకా రెండు నెలలు ఎటువంటి అభ్యంతరం ఉండదు ఎందుకంటే డిసెంబర్ వరకు డబ్బులు కట్టేసాము. JAN-MAR కి USD:౩౦౦ సంపాదించాలి. లేదంటే సైట్ ని అమ్మకానికి పెట్టడమూ ఎదో ఒకటి చేయాలి.
ఈ సోదే మా కెందుకు అని మీలో కొందరు అడగవచ్చు. మీరు అంతా నా స్టోరీ చదువుతూ అప్డేట్ పెట్టడం లేదు అని అడుగుతూ ఉంటారు అందుకే ఈ సోదే.
ఈ సైట్ మనుగడే కష్టం అయినప్పుడు మనుగడ కోసం చూడడం తో టైం సరిపోవడం లేదు. దానికి తోడూ కథను రాద్దాం అంటే సైట్ ఎలా ఉందుకు సాగించాలి అనే ఆలోచనలో వస్తున్నాయి. అందుకే లేట్ అయ్యింది ఈ పర్యాయం అప్డేట్.
ఈ సైట్ మన అందరి ది మీకు తోచింది మీరు సహాయం చేయండి.
టెక్నికల్ గా తెలిసిన మిత్రులకు బాగా తెలుసు ఈ సైట్ నిర్వహణ ఎంత కష్టంగా ఉంటుందో.
నేను మీ లాంటి సాధారణ వ్యక్తినే కాబట్టి అందరూ తల ఒక చెయ్యి వేసి దీన్ని నిలబెట్టు కుందాము.
నాకు వీలు అయినంత వరకు సైట్ ని కోన సాగించడానికి ప్రయత్నిస్తాను , వీలు కాలేదంటే వచ్చిన కాడికి అమ్మేసి నా పని నేను చేసుకుంటాను. ( అంతకంటే ఎం చేయలేను గా).
మీకేమన్నా సందేహాలు(salahaalu) ఉంటె నాకు PM చేయండి లేదా admin[at]xossipy[dot]com ki mail cheyandi
mee
Siva