18-09-2020, 03:16 PM
నేను బైక్ పార్క్ చేసి హోటల్ లోపలికి వెళుతుండగా తనూ నా వెనుకే లోపలి కి వచ్చింది.
ఇద్దరికీ చాయ్ ఆర్డర్ చేసి అడిగాను
“ఎందుకు కలవమన్నావు”
“ఎంత వరకు వచ్చిందో కనుక్కోందాము అని ఫోన్ చేశాను
“ఈరోజు వాళ్ళ పేర్లు తెలిశాయి , మీ నాన్నను లారీ తో ఆక్సిడెంట్ చేసింది ఒకరు , కానీ చంపించింది ఓ మెడికల్ కంపెనీ ఓనర్”
“వాళ్ళు ఇద్దరినీ వదలొద్దు శివా, నాకు ఇద్దరూ కావాలి”
“నీకు కారు డ్రైవింగ్ వచ్చా”
“వచ్చు , కానీ ఎక్కువగా ప్రాక్టీసు లేదు”
“నీకు డ్రైవింగ్ వస్తే చాలు, ప్రాక్టీసు లేకపోయినా పర్లే దు , వాడు మీ నాన్నను ఎలా ఆక్సిడెంట్ చేశాడో వాడిని కూడా అలా ఆక్సిడెంట్ లో లేపేద్దాము.
“వాడు ఎక్కడ ఉన్నడో తెలుసా శివా”
“యా , ఇప్పుడే వాడు ఉన్న ప్లేస్ నుంచి వస్తున్నా”
“అయితే , పద వెళ్లి వేసేద్దాము”
“ఏంటి వేసేయ డం అంత సులభం అనుకున్నావా”
“నువ్వు ఉన్నావుగా, అన్నీ నీ మీద కే వదిలేస్తున్నా , నువ్వు ఎం చేయమంటే అది చేస్తా, నాకు కావలసిఉంది ఒక్కటే వాళ్లను ఇద్దరినీ లేపేయడం.”
“కాళీ గాడిని ఇంకొద్దిగా గమనించాలి అప్పుడే వాడికి స్పాట్ పెడదాం”
“అయితే రేపు నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్లు, నా కోపం తగ్గకుండా ఉంటుంది , మా నాన్నను చంపినా వాడు ఇంకా బ్రతికి ఉన్నాడు అని వాణ్ణి చూసినప్పుడల్లా”
“వాళ్ళను ఫాలో కావడం అంటే సినిమాకు వెళ్ళినంత సులభం కాదు.”
“శివా, పక్కన నువ్వు ఉంటావుగా , ఎక్కడికి వెళ్ళిన సినిమాకు వెళ్ళినట్లే ఉంటుంది లే, ఇంతకూ రేపు ఎ టైం కు నన్ను పిక్ చేసుకుంటావు చెప్తే అప్పుడు రెడీగా ఉంటా”
“సరే రేపు సాయంత్రం 6 గంటలకు వస్తా రెడీగా ఉండు, మనం వచ్చే కొద్దీ లేట్ అవుతుంది.”
“సరే నేను రెడీగా ఉంటా వచ్చి పిక్ చేసుకో”
మేము మాట్లాడు కొంటు ఉండగా ఆర్డర్ చేసిన టీ వచ్చింది అది తాగి నేను ఇంటి వైపు బైక్ ను తిప్పగా , తను రేపు మేము కలిసే టైం మరో మారు గుర్తు చేసి తన ఇంటి వైపు వెళ్ళింది.
నేను ఇంటికి వెళ్ళే సరికి, ఇంటి తలుపులు తీసి ఉన్నాయి. బెల్ నొక్కంగానే కీర్తన వచ్చి తలుపు తీసింది.
“ఏంటి చెప్పకుండా వచ్చేశావు”
“అక్క ఎదో పని మీద బయటకు వస్తూ ఉంటె నన్ను ఇక్కడ దింపమని చెప్పాను, తను దింపి వెళ్ళింది. నీ కోసం ఓ గంట వరకు ఇక్కడే ఉంది, ఇందాకే పెదనాన్న ఇంటికి వెళుతూ ఉంటె అక్కను కూడా తీసుకొని వెళ్ళాడు”
“సరే లే , ఇంతకూ తినడానికి ఏమైనా వండావా లేక ఆర్డర్ చేయనా”
“ఎం వద్దు, వచ్చేటప్పుడు అక్కా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బిర్యానీ తెచ్చా , నువ్వు ఫ్రెష్ అయ్యి రా లాగిద్దాము , నేను ఈ లోపల దీన్ని వేడి చేసి రెడీ గా ఉంచుతా” అంటూ కిచెన్ లోకి వెళ్ళింది.
నేను బాత్రుం లో దూరి తనివి తీరా స్నానం చేసి వచ్చే సరికి తను బిర్యానీ వేడి చేసి ప్లేట్స్ లో సర్ది పెట్టింది.