03-12-2018, 11:12 PM
ఓం శ్రీ గురుభ్యోనమః
నిజమేనండి మీరు చెప్పింది నిజంగా నిజం తెలంగాణా తెనుగుని మీరు బాగా అర్ధం చేసుకున్నారు.
ఎక్కువగా పదాలు అన్నీ పరుషాలలో ఉంటాయి. నవాబుల రాజ్యం వచ్చిన తరువాత తెలుగులో మార్పు వచ్చింది.
గొల్లకొండ అనగా గోల్కొండ ఈ గొల్లలు అనగా యాదవులు ఈ గొల్లలు అనే పదం తెలంగాణలో పుట్టింది.
కానీ ఈ పదాన్ని ఆంద్ర ప్రాంతం లో వాడుకగా తీసుకున్నారు.
అలానే యాదవ సామ్రాజ్యం ధరణి కోటని నేటి కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాలు రాజధానిగా చేసుకుని పాలించారు. ఆ యాదవ పదం తెలంగాణాకి వచ్చింది.
వ్యావహారిక తెలుగులో ఎక్కువగా రాయలసీమలో ఉంటుంది. ఆఖరికి అన్నమయ్య కీర్తనలలో కూడా అక్కడి మాండలికం ఉంది.
తెలంగాణలో ఇసుంట ఈ పదం అంటూ సొంటు అనే పదం నుండి పుట్టింది. అంటరానితనం అనుకోవచ్చు. కానీ నల్లగొండ లో ఇసుంట కూడా మారిపోయి ఇసుమ్ ఉదా|| ఇసుమ్ జరుగు అంటూ అంటే ఇటువైపుకి జరుగు అంటూ...
అదే మాట ఆంధ్రాలో ఇవతల.
మీరు మనసునిండా నేను తెలంగణా అనుకోండి వచ్చేస్తుంది. అంతే
ఇప్పుడు అర్జెంట్గా బాషా మీద ప్రయోగాలవంటివి అవసరం లేదు.
మీకు ఇంకో విషయం మీరు ఈ రోజున ఏది అనుసరిస్తున్నారో....కొన్ని రోజుల తరువాత ఇంకో రచయిత ఉదాహరణగా తీసుకుని చెబుతారు చూస్తూ ఉండండి.
కాబట్టి మీ వరవడి మీదే.....అదే కరెక్ట్ ఏమో?!...............