10-09-2020, 02:50 PM
(This post was last modified: 10-09-2020, 02:55 PM by DVBSPR. Edited 1 time in total. Edited 1 time in total.)
(10-09-2020, 12:42 PM)dom nic torrento Wrote: కోవిడ్ రావడం వల్ల కాళీ దొరికి updates ఇచ్చాను
కానీ ఇప్పుడు కొంచెం సీరియస్ గా ఉంది బ్రీతింగ్ ప్రాబ్లమ్
ఎక్కువైంది
మళ్లీ నార్మల్ పరిస్తతి కి రాగానే రెగ్యులర్ updates ఇస్తా
ఎందుకో doubt వచ్చి ముందు జాగ్రత్తగా చెప్తున్నా
మీ ఆరోగ్యం జాగ్రత్త మిత్రమా. మీరు తిరిగి పూర్తిగా కోలుకున్న తరువాత అప్డేట్ గురించి ఆలోచించడం మంచిది. మీరు తిరిగి కథని కొనసాగించడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది. మా ఆనందం గురించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టం . మీరు తిరిగి పూర్తిగా కోలుకున్న తరువాత మీ అంతట మీరుగా అప్డేట్ ఇచ్చే వరకు వేచి చూస్తాం మిత్రమా