09-03-2019, 06:07 PM
మ్యాన్ bro
ప్రతీ జనవరిలో ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తుంది అని చెప్పారు ,
ఈ జనవరి కూడా అలానే ఏదో చిన్న పాటిది వచ్చి ఉంటుంది లే అనుకున్నాము.
కానీ ఈ సారి కొద్దిగా పెద్దగానే వచ్చింది.
భగవంతుని దయ వలన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాము .
సరిత్