05-09-2020, 01:37 AM
Hi bro please update.............మీ కోసం ఎదురుచూస్తున్నాము ఇంకా కథలోకి వస్తే భరత్ కీ మేడమ్ అంటే ముందు ఆకర్షణ గా మొదలై మెల్లగా ప్రేమలో పడ్డాడు, అలాగే మేడమ్ ఒక పక్క ప్రేమ చూపిస్తుంది కానీ శారీరకంగా పూర్తిగా దగ్గర కావడం లేదని ఒక ప్రక్కన తన కూతురుని పెళ్లి చేసుకోమంటుంది అని బాధ, అలాగే తనను మోసం చేస్తుంది ఏమో అనుకుంటున్నాడు.మేడమ్ అయితే ఇటు కుటుంబం గురించి ఆలోచన మరియు ప్రేమిస్తున్న వాడిని దగ్గరకు రానివ్వక దూరం చేేేసుకోలేక మధనపడుతుంది ,అలాగే తన కూతురుని ఇచ్చి పెళ్ళి చేస్తే తన ముందే ఉంటాడు అని ఆశపడుతుంది..........ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి............ ఇంకా బాగా చెెప్పాలి అని అనుకున్నాను కానీ ఫోన్లో టైైప్ చేయడానికి సరిగ్గా రావడం లేదు, అందుకే ఏదో ఇలా చెెప్పాను అంతే............దయచేేసి మీరు అప్డేట్ తొందరగా ఇవ్వగలరని ఆసీస్తూ.......


