03-09-2020, 01:45 AM
Dom bro, మీ కథలో ఇది అద్బుతం, అది మహాద్భుతం.. ఇలా చెప్పడం చాలా కష్టం...!
కథ చదువుతూంటే, ఈ అప్డేట్ లో శ్ర్రంగారం మరో అప్డేట్ లో మరోటి బాగుండటం అలా కాదు... మీరు రాసిన కథ తో పాటు ప్రయాణం చేసి మీరు ఆపిన చోట నిలబడి పోయి.. తర్వాత ఏంటో అర్థం కాక కిందికి పైకి చూస్తూ.. అలాగే మీరు ఏ అనుభూతి లో మమ్మల్ని ఆపేస్తారో అదే అనుభవిస్తూ