03-12-2018, 02:55 PM
(03-12-2018, 02:43 PM)SanthuKumar Wrote: అప్డేట్ బాగుంది జైదీప్ గారు. బట్ కొద్దిగా పెద్ద అప్డేట్స్ పెట్టడానికి ట్రై చేయండి. మీరు బిజీ అయ్యా అన్నారు పర్లేదు వీలు ఉన్నప్పుడే అప్డేట్ ఇవ్వఅండి, కానీ కొద్దిగా పెద్దగా అలాగే మద్యలో ఆగకుండా వీలైనంత త్వరగా ఇవ్వడానికే చూడండి.. మీ కథలో అసలు కథానాయకుడు 'బ్లూ బాగ్ కుర్రాడు' ఎంట్రీ కోసం బాగా వెయిటింగ్ బ్రదర్ నేను, వారి మద్య శృంగార సన్నివేశాలు ఎలా ఉండబోతునాయో అని ఆతృతగా ఎదురు చూస్తున్నా.. ఈ ఫ్లాష్బ్లాక్ అనే సైడ్ట్రాక్ని త్వరగా కంప్లీట్ చేసి అసలు మెయిన్ ట్రాక్లోకి త్వరగా రావాలి అనుకుంటున్నా బ్రదర్.. వి ఆర్ వెయిటింగ్...
థాంక్ యూ కుమార్ గారు. కమింగ్ సూన్ అండి...