31-08-2020, 12:12 AM
ఫ్రెండ్స్ ఇది చదవండి
వావ్ ఎమ్ తెలివి ఎమ్ తెలివి
ఫ్రెండ్స్ మనమంతా present jarige situation scenes kosam wait చేస్తుంటే ఈయన ఎందుకు ఎదో బాక్ స్టొరీ పట్టుకొచ్చాడో అర్దం అయ్యిందా
మనం ఇప్పటికే ఈ కథ update kosam వెయిట్ చేసి వెయిట్ చేసి ఇక ఇవ్వడు లే అని చిన్నగా మరిచిపోతున్నాం అలాంటి సమయంలో ఒకవేళ ఇప్పుడు కానీ present story update ichhi unte manam పెద్దగా కనెక్ట్ అయ్యే వాళ్ళం కాదేమో
అందుకే ఇంత పెద్ద update ichhi manam next present జరగబోయే update kosam వెయిట్ చేసేలా అత్రుతగా ఎదురు చూసేలా చేశాడు
సో తిరిగి మనం ఈ స్టొరీ కి చిన్నగా కనెక్ట్ అయ్యేలా ఆత్రుతగా ఎదురు చూసేలా చేసుకున్నాడు
(ఇది నా point of view matrame)
- Mr.Commenter