30-08-2020, 04:58 PM
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా. మీరు ఇక్కడ పెట్టే కామెంట్స్ గురించి అంతగా ఆలోచించకుండా మీకు నచ్చిన విధంగా కథలోని ఫ్లోని ఫీల్ని అలాగే మీరు అనుకున్న థీమ్ మిస్ కాకుండా ఉండేందుకు ప్రయత్నించండి చాలు. మీరు తిరిగి మాకు ఒక మంచి అప్డేట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ వారానికి ఒకసారి ఐనా మీ అమూల్యమైన అప్డేట్ తో మమ్మల్ని ఆనందపరుస్తారని ఆశిస్తున్నాను