30-08-2020, 01:17 PM
తెలుగులో టైటిల్స్ పెట్టినప్పుడు తెలుగులోనే కథలను వ్రాసే సామర్థ్యం నీకుందని అందరికీ అర్ధమవుతుంది. కనుక, కష్టమనిపించినా తెలింగలీష్ లో కాకుండా తెలుగులోనే వ్రాయడానికి ప్రయత్నించు. ఈ కథ గురించి అనే కాదు. నీ మరో కథ 'ష్... ఆ యింట్లో ఎవరో ఉన్నారు' వ్రాసేప్పుడు కూడా తెలుగులో వ్రాస్తే బాగుంటుందని ఆ దారంలో ఇదివరకు చెప్పాను.
గుడ్ లక్
గుడ్ లక్
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK