08-03-2019, 12:59 PM
(08-03-2019, 12:51 PM)Kannaiya Wrote: ప్రసాద్ గారు చెప్పకుండా ఉనందుకు sorry చేపకపోవటానికి కారణం రచయిత గా మీ స్వచ్ఛ మీకి ఉంటుంది పాత xossip నుంచి నాకు సుపరిచితమే ఒక్క భార్య కథ లో అన్యాయాన్ని జరిగిన రమ్య కి న్నాయం చేయడం కోసం మీరు చేసింది నాకు చాలా బాగా నచ్చింది మీ అనుభవాలు కథ నాకు బాగా నచ్చింది(ఒక్క భాస్కర్ తప్పక)మిగతా రీడర్స్ కి నచ్చితే నా ఒక్కడి కోసం సవరించడా బాగోదు అని మవనంగా ఉన్నాను
కన్నయ్య గారు....
అభిప్రాయం చెప్పడంలో తప్పులేదు....
ఒక కధలొ క్యారెక్టర్ వేరియేషన్స్ మారడానికి చాలా కారణాలు ఉంటాయి....అలా ఎందుకు మారాడు...ఎందుకు oddగా ప్రవర్తిస్తున్నాడు అన్న దానికి సమాధానం దొరుకుతుంది....ఇక అనిత సంగతి విషయంలో రాము తనకు ఉన్న దారులను ఉపయోగించుకుని తన వైపుకి తిప్పుకుంటున్నాడు....ఆ క్రమంలో భాస్కర్ విషయంలో కఠినంగా ఉంటున్నాడు....అలా ఎందుకు ఉన్నాడు అన్నదానికి కూడా సమాధానం వస్తుంది...సీరియల్ చూస్తున్నప్పుడు అన్నిటికీ సమాధానం వెంటనే దొరకదు కదా....కొంచెం టైం పడుతుంది....ఓపిక పట్టండి....భాస్కర్ విషయంలో బాధగా ఉంటే....ఆ ఎపిసోడ్స్ స్కిప్ చేయండి....ఇలా చెప్పినందుకు క్షమించండి..... :shy: :shy: :shy: :shy: :shy: