08-03-2019, 12:51 PM
(08-03-2019, 12:31 PM)prasad_rao16 Wrote: అలా అయితే అనిత ఎపిసోడ్ వచ్చినప్పుడల్లా స్కిప్ చేయండి కన్నయ్య గారు.....మీ అభిప్రాయం చెప్పి ఉంటే బాగుండేది....కాని దిలీప్ గారు చెప్పిన తరువాత నాక్కూడా అనిపించింది అని చెప్పడం మాత్రం నచ్చలేదు....దీనికి మీరు ఫీల్ అయ్యి ఉంటే క్షమించండి కన్నయ్య గారు.....కధను కధలాగా చూడండి....ప్రతి మనిషిలో వేరియేషన్స్ ఉంటాయి... :shy: :shy: :shy: :shy: :shy:
ప్రసాద్ గారు చెప్పకుండా ఉనందుకు sorry చేపకపోవటానికి కారణం రచయిత గా మీ స్వచ్ఛ మీకి ఉంటుంది పాత xossip నుంచి నాకు సుపరిచితమే ఒక్క భార్య కథ లో అన్యాయాన్ని జరిగిన రమ్య కి న్నాయం చేయడం కోసం మీరు చేసింది నాకు చాలా బాగా నచ్చింది మీ అనుభవాలు కథ నాకు బాగా నచ్చింది(ఒక్క భాస్కర్ తప్పక)మిగతా రీడర్స్ కి నచ్చితే నా ఒక్కడి కోసం సవరించడా బాగోదు అని మవనంగా ఉన్నాను
All the conntent I posted here including photos are collected from internet.. if anybody have objection. pls tell me. I will remove them...