08-03-2019, 12:31 PM
(07-03-2019, 04:45 PM)Kannaiya Wrote: నాకు కూడా అలాగే అనిపించింది చెప్తా ప్రసాద్ గారు fell అవుతారు అని మౌనంగా ఉన్నాను చదవండి ఎప్పుడూ ఆపేశాను
అలా అయితే అనిత ఎపిసోడ్ వచ్చినప్పుడల్లా స్కిప్ చేయండి కన్నయ్య గారు.....మీ అభిప్రాయం చెప్పి ఉంటే బాగుండేది....కాని దిలీప్ గారు చెప్పిన తరువాత నాక్కూడా అనిపించింది అని చెప్పడం మాత్రం నచ్చలేదు....దీనికి మీరు ఫీల్ అయ్యి ఉంటే క్షమించండి కన్నయ్య గారు.....కధను కధలాగా చూడండి....ప్రతి మనిషిలో వేరియేషన్స్ ఉంటాయి... :shy: :shy: :shy: :shy: :shy:


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)