08-03-2019, 12:04 PM
(06-03-2019, 08:21 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
ఇన్నిరోజులు విరామం తీసుకొని కాస్త భాద పెట్టిన ఇప్పుడు ఇచ్చిన అప్డేట్ తో ఆ భాద ని మరిచిపోయేలా చేసారు. ఈ అప్డేట్ లో అనిత-రాము ల మధ్య శోభనం ని, దానికి చేసిన ఏర్పాట్లని చాల చాల బాగా వర్ణించారు, చదువుతున్నంత సేపు చాల బాగా ఎంజాయ్ చేసాము. అలాగే అనిత నడుము మీద రాము చెయ్యవేయ్యడం భాస్కర్ చుసిన ఏమి అనలేకపోవడం, అనిత కూడా భాస్కర్ మీద పెత్తనం చెలాయించడం చూస్తుంటే భాస్కర్ ని త్వరలోనే ఒక కాక్ హోల్డ్ ల చేసేలా వున్నారు. అలాగే అనిత కి రాము కు మధ్య సంభాషణలు కూడా చాల బాగున్నాయ్. అనిత అడిగిన ప్రశ్న కి రాము ఎం చెబుతాడా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న. అలాగే రాము ఎవరెవరి తో శృంగారం చేసాడు అనేది కూడా చెబుతాడా లేదా అనేది చూడాలి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు....
ఎప్పటిలా మీ రివ్యూ సూపర్ ఉన్నది....




