08-03-2019, 09:57 AM
ముందుగా నా సమస్యనర్థం చేసుకుని ఓపికగా వెయిట్ చేసిన , కూల్ బాయ్ , శ్రీరాం చరణ్, విస్సూ, చంద్ర, సలీం , శివకృష్ణ, వంటి ఈ కధ తో పరిచయమైన పాఠక మిత్రులకీ , లక్ష్మి , స్టోరీస్, రాజు , వికటకవి, గిరీశం జీ , కమల్ కిషన్ జీ , ఈశ్వర్, సుబ్బారావ్ , అన్నెపు వంటి పాతకాలపు మిత్రులకీ పేరుపేరునా అభివాదాలు..
రమేష్ మల్లు( రమేష్_రాకీ) గార్ని మరిచాననుకున్నారా!.. ఎన్నడూ జరగదలాగ!
’..మీ కథ మీరు అలా రాసుకుంటూ వెళ్తారు... ఎవరి కామెంట్స్ కోసం ఎదురు చూడరు’.. అంటూ మిత్రులు కూల్ బాయ్ గారు, నాకిచ్చిన కాంప్లిమెంట్సు వాస్తవానికి రమేష్_రాకీ గార్కి చెందుతాయి.. ..బోల్డెంత రిసెర్చి చేసి , రకరకాల వీడియోలు మనకి నిరంతరంగా అందిస్తూనే ఉంటారు..
మిత్రమా , కూల్ బాయ్ ,
మీ అభిమానం తో నన్ను మరీ ఆకాశానికెత్తేశారనిపించినా , " ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం... ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి " అన్న వాక్యం అక్షర సత్యం.. ..ధన్యవాదాలు
కమల్ కిషన్ జీ , మిత్రులూ,
తెలంగాణా మాండలికం లో ..మరిది... ని ఏమంటారో నాకు తెలియదు.. వీలైతే చెప్పండి..
రాజూ ,
మీ స్టిల్ నిండుగా ,రంజుగా ఉంది.. మీరూ, స్టోరీస్ గారూ మరిన్ని అందిస్తారని ఆశిస్తా..
మిత్రులూ,
వీలున్నప్పుడల్లా కధని రాసుకుంటూనే పోతున్నాను.. ఐతే అనుకున్న మేరకి పూర్తి ఐనతరవాతే పోస్ట్ చేస్తున్నాను..
మరో పది రోజుల్లో ఈ మాత్రపు అప్డేట్ ఇస్తాను..
మీ సంధ్యాకిరణ్