27-08-2020, 02:26 PM
(26-08-2020, 09:59 PM)vissu0321 Wrote: Story super, avathipura simhasanam story updated ivvandi please
అది రాసుకున్నంత వరకు ఇచ్చేసాను విస్సు గారు.....ఈ లాక్ డౌన్ వలన ఇంట్లో వాళ్ళు ఎప్పుడు పక్కపక్కనే ఉంటున్నారు.....అదీ కాక ఈ మధ్య కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వలన మూడ్ రావడం లేదు.....ఈ కధ కూడా ఇంతకు ముందు రాసుకుని ఉంచాను.....అదే ఇస్తున్నాను.......




