26-08-2020, 12:51 PM
(25-08-2020, 10:03 PM)Usankar Wrote: Katha chala baagundhi prasad garu, ee madhya chala late gaa story isthunnaru ani openion, miru kodhigaa free chusukoni atleast weekly once ayina isthe happy gaa feel avutham. Regular Post valla maaku interest vuntundhi ani naa vudhesam.thappu gaa anukokandi
ముందుగా కధ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది శంకర్ గారు.....అప్డేట్లు లేట్ అవుతున్న విషయం వాస్తవమే.....కాని నేను ఈ కధ మొదలుపెట్టిన దగ్గరనుండి 20,000 వ్యూస్ వచ్చిన వెంటనే అప్డేట్ పెడుతున్నా......ఆ వ్యూస్ నాలుగు రోజులకు వచ్చినా.....వారానికి లేదా రెండు వారాలకు వచ్చినప్పుడు వెంటనే అప్డేట్ ఇస్తున్నా......





