02-12-2018, 09:32 PM
కమల్ గారు చెప్పింది నూరు పాళ్లు నిజం లక్ష్మి గారు.
మీ కథని అందరికన్నా ఎక్కువగా మీరే ప్రేమించి ఉంటారు.
అందుకే కథ అంత బాగా వచ్చింది.
ప్రతి వాక్యంలో మీ శ్రమ కనిపిస్తుంది...
అక్షరం అక్షరం పేర్చి "అక్షర"కు ప్రాణం పోశారు.
ఒక మంచి కథని మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు