Thread Rating:
  • 16 Vote(s) - 2.56 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మరొక మొగుడు BY Rajashree930
వనజ తినిపిస్తే రెండు ఇడ్లి తినగానే చాలు అన్నాడు.వెంటనే నేను ప్లేట్ తీసుకుని తినిపిస్తే ఇంకో నాలుగు ఇడ్లి ..రెండు దోస లు తిన్నాడు. టిఫిన్ చేయగానే వాసు షోరూం కి,,,రాజు ,వనజ బయటకి వెళ్లిపోయారు.ఇంట్లో నేను బాబు నే ఉన్నాం.ఇంకో గంట తర్వాత శేఖర్ జిమ్ నుండి తిరిగి వచ్చి స్నానం కి వెళ్ళాడు.
శేఖర్ కి కూడా టిఫిన్ పెట్టి క్లాసు కి పంపించ. 11 గంటలకి సునీత కాల్ చేసింది. వాళ్ళ హస్బెండ్ విషయం ఎదూకటి చూడు...నిన్నే నమ్ముకున్న అని అంది.నేను కొంచెం అనుమానం.వచ్చి అంట ఆత్రం ఇంతే నీకు అని అడిగా.అప్పుడు ఓపెన్ అయి నిజం చెప్పింది.రాత్రి మందు కొట్టి జాబ్ లేదనే డిప్రెషన్ లో తన మీద మల్లి చెయ్ చేసుకున్నాడని. నాకు కొంచెం బాధ అనిపించింది.తాను ఇవన్నీ మామూలే..జాబ్ లేకపోతె మగవాళ్ళు ఇలానే ప్రవర్తిస్తారు...ఒక్కసారి జాబ్ లో జాయిన్ అయితే మల్లి మామూలు గ వుంటారు అంది. నేను వెంటనే రాజు కి కాల్ చేసి హోటల్ కి మేనేజర్ గ సునీత హస్బెండ్ ని పెట్టమని చెప్పా.రాజు సరే అని రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఇంటర్వ్యూ కి పిలుస్తా అని చెప్పు అని హ్యూమన్ రిసోర్స్ డిపార్టుమెంటు వాళ్లకి చెప్పాడు.వాళ్ళు సునీత కి కాల్ చేసి విషయం చెప్పగానే అది వెంటనే నాకు కాల్ చేసి థాంక్స్ చెప్పింది చాలా హ్యాపీ గ.దాని మాటలలో అర్ధం ఆయిన్ది అది ఎంత కష్టాలలో ఉందొ.వెంటనే తనని మా ఇంటికి ర..సాయంత్రం వెల్దువు గాని అని చెప్పా. రేపు సాయంత్రం వస్తా.రేపు మధ్యాహ్నం ఇంటర్వ్యూ లో జాబ్ కాంఫైర్మ్ అవగానే రేపు నైట్ ని ఇంట్లో రాజు తో వుండిపోతా.మా ఆయనకీ కూడా డైరెక్ట్ గ చెప్పి మరి వస్తా అంది.నేను వెంటనే అవన్నీ ఇప్పుడు కాదులే.రాజు కి కావాల్సి నప్పుడు నేనే చెప్తా.ఇప్పుడు కాదు.అని ఫోన్ పెట్టేసి ఇల్లు క్లీన్ చేసుకుంటున్న.ఒక గంట తర్వాత వనజ కాల్ చేసింది. గొంతు లో మాట తేడ గ వుంది.ఏమి జరిగిందని అడిగా నేను కాంగారుగా.
వనజ వెంటనే నాతో చాలా థాంక్స్ అక్క అని అంది.ఎందుకె అని అడిగితే "ఇప్పుడే రాజు వాళ్ళ ఆఫీస్ లో పెద్ద పెద్ద వాళ్ళందరిని పిలిచి కాన్ఫెరెన్సు హాల్ లో నన్ను వాడికి కాబోయే భార్య అని అందరి ముందు పరిచయం చేశాడు ఆక.చాలా సంతోషం గ వుంది " అని చెప్పింది.నేను వెంటనే " ఆ విషయం నేను నీకు ముందే చెప్పా కదా. అయినా నువ్ అదృష్టవంతురాలివి " అని అన్న.
వనజ నాతో " కాదక్క.ననువ్ లేకపోతె నాకు రాజు దక్కేవాడు కాదు.కొన్ని వేల కోట్ల ఆస్తి వుంది రాజు కి.మనం కనీసం వాడి ముందు నిలుచుతానికి కూడా సరిపూమ్.అలాంటిది ఈరోజు నన్ను వాడికి భార్య గ చేస్తున్నావ్.థాంక్స్ అక్క.ననువ్ మాత్రం పెళ్లి అయినక కూడా రాజు ని మర్చిపోవద్దు.ప్లీజ్....నాకు నువ్ కూడా రాజు తో ఉంటే ఇష్టం."
[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మరొక మొగుడు BY Rajashree930 - by LUKYYRUS - 02-12-2018, 09:11 PM



Users browsing this thread: 3 Guest(s)