19-08-2020, 08:22 AM
(This post was last modified: 19-08-2020, 10:15 AM by Vikatakavi02. Edited 3 times in total. Edited 3 times in total.)
రావూరి భరద్వాజ గారి కొన్ని రచనలు #3
గమనిక: పైనున్న సంపుటాలలోని కొన్ని కథలు క్రిందనున్న పుస్తకాలలో కూడా మీకు తారసపడవచ్చును. ఉదా: ఆహుతి.
10) వసుంధర
![[Image: IMG-20200815-225911.jpg]](https://i.ibb.co/0CF8qp9/IMG-20200815-225911.jpg)
ఈ సంపుటిలోని కథలు వరుసగా—
౧. కుమార సంభవం
౨. లక్క బొమ్మలు
౩. ఊర్మిక
౪. గోడల్లేని జైలు
౫. వంశోద్ధారకుడు
౬. ఈడొచ్చిన కథ
౭. అన్యధా చింతితం కార్యం
౮. మరుపుల మడతలనుండి...
౯. అపుత్రస్య...
౧౦. యవనికాభ్యంతరమున...
డౌన్లోడ్ — వసుంధర
11) మానవుడు మరణిస్తున్నాడు
![[Image: IMG-20200819-065258.jpg]](https://i.ibb.co/tHsrktn/IMG-20200819-065258.jpg)
ఈ కూర్పులోని కథలు —
౧. మానవుడు మరణిస్తున్నాడు
౨. మధ్యమావతి
౩. స్వార్థపరులు
౪. పుల్లకూర
డౌన్లోడ్ — మానవుడు మరణిస్తున్నాడు
12) నాకు దేవుని చూడాలనుంది
![[Image: IMG-20200819-065422.jpg]](https://i.ibb.co/PjnD32f/IMG-20200819-065422.jpg)
ఈ సంపుటిలో కాలమానం ప్రకారం వారపత్రికలలో ప్రచురితమైన కథలని విభజిస్తూ పేర్చడం జరిగింది
అవి వరుసగా —
౧. ఓ... ఒకప్పుడు (1943-47)
౨. ఒకప్పుడు (1947-53)
౩. అప్పుడు (1956 - 60)
౪. ఇప్పుడు (1965 - )
డౌన్లోడ్ — నాకు దేవుని చూడాలనుంది
13) సౌందరనందం
![[Image: IMG-20200819-065517.jpg]](https://i.ibb.co/K59bpJt/IMG-20200819-065517.jpg)
ఈ కథా సంపుటిలో —
౧. సౌందరనందం
౨. ఆహుతి
౩. నిన్ను గురించిన నిజం!
౪. స్వయంభువు
డౌన్లోడ్ — సౌందరనందం
14) శ్రీరస్తు
![[Image: IMG-20200819-065559.jpg]](https://i.ibb.co/S3HW3wp/IMG-20200819-065559.jpg)
ఈ సంపుటిలోని కథలు వరుసగా —
౧. పేద నిజం కథ
౨. ఒక చీమ కథ
౩. ఒక దోమ కథ
౪. ఒక ఎలుక కథ
౫. ఒక చిలుక కథ
డౌన్లోడ్ — శ్రీరస్తు
15) విజయ విలాసం
![[Image: IMG-20200819-065658.jpg]](https://i.ibb.co/dPwF7c5/IMG-20200819-065658.jpg)
ఇందులోని కథలు —
౧. పంచ భూతాలు (ఒక్కొక్కటిగా ఐదు భూతాలు మరియు చివర కథకుడు చెప్పిన కథలు ఇవి)
౨. ఉరితీయబడ్డ నిజం
౩. తస్మాత్ జాగ్రత్త
౪. పైకొచ్చాడు
౫. చరమాంకం
౬. ఊసరవిల్లి
డౌన్లోడ్ — విజయ విలాసం
16) ఉన్నది - ఊహించేది
![[Image: IMG-20200819-094610.jpg]](https://i.ibb.co/wRDMvFp/IMG-20200819-094610.jpg)
ఇందులోని కథలు వరుసగా —
౧. ఉన్నది - ఊహించేది
౨. సాలెగూడు
౩. తారతమ్యం
౪. ప్రాస
డౌన్లోడ్ — ఉన్నది - ఊహించేది
భరద్వాజగారి కవితానికలు
1) ధన్యవాదాలు (కవితానికలు #1)
![[Image: IMG-20200819-065113.jpg]](https://i.ibb.co/QXxXh5H/IMG-20200819-065113.jpg)
'నాకో పిడికెడు, మెత్తగా ఉన్న నిద్ర కావాలి. నాకో చిటికెడు కొత్తగా ఉన్న కల కావాలి. మెత్తగా ఉన్న ఆ నిద్రమ్మగారి భుజమ్మీద, కొత్తగా ఉన్న ఈ చిన్నారి బుజ్జి కల నుంచి కమ్మగా జోల పాడే ఓ 'అమ్మ' నాక్కావాలి.'
డౌన్లోడ్ — ధన్యవాదాలు
2) ఏదీ నాది కాదు (కవితానికలు #2)
![[Image: IMG-20200819-065152.jpg]](https://i.ibb.co/M5dm5tF/IMG-20200819-065152.jpg)
'నేను, మరీ వొంటరిగాలేను!
అవిద్య, అజ్ఞానం, ఆకలి, ఆత్మీయతారాహిత్యం, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బంది, అవమానం, అంతరిక సంక్షోభం, అశ్రువుల వంటివెన్నో నాకు తోడుగా ఉన్నాయి.'
డౌన్లోడ్ — ఏదీ నీది కాదు
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK