18-08-2020, 10:53 PM
(This post was last modified: 20-08-2020, 12:38 AM by Vikatakavi02. Edited 6 times in total. Edited 6 times in total.)
రావూరి భరద్వాజ గారి కొన్ని రచనలు #2
వివిధ వార పత్రికల కోసం భరద్వాజ గారు వ్రాసిన చిన్ని చిన్ని కథలను సంపుటాలు గా మార్చి ప్రచరించిన పుస్తకాలు.
1) ఆహుతి
ఈ సంపుటిలో వేర్వేరు వ్యక్తుల అపరాథ భావనలకు సంబంధించిన కథలు వున్నాయి. ఆయా వ్యక్తులు తాము తీసుకున్న నిర్ణయాల ఎలా వారి హృదయాలను కలచివేశాయో కళ్ళకి కట్టినట్లు వ్రాశారు రచయిత. వీటిలో మొదటగా వచ్చినది ఆహుతి, రెండవది ఉపక్రమణిక అయిన మూఢనిద్ర.
డౌన్లోడ్ — ఆహుతి
2) గాలిపాటు
ఇది కొన్ని చిన్న కథల సంపుటి. అవి వరుసగా—
౧. గాలిపాటు
౨. కళ్ళజోడు
౩. స్మృతి - ప్రత్యభిజ్ఞ
౪. సామిధేని
౫. చేదుఫలం
డౌన్లోడ్ — గాలిపాటు
3) జయంతి
ఈ కథా సంపుటిలో —
౧. జయంతి
౨. జీవచ్ఛవం
౩. వ్రీడావతి
౪. అంతరార్థం
౫. తారతమ్యం
౬. నష్ట జాతకులు
౭. చేసిన పాపం
డౌన్లోడ్ — జయంతి
4) లోకం కోసం
ఈ భారద్వాజ కథలు వరుసగా—
౧. లోకం కోసం
౨. ఆహిరి
౩. నీతి స్తంభం
౪. అనుమానం
౫. కన్న కడుపు
౬. సంతానం
౭. పల్లెపట్టు
౮. ప్రవృత్తులు
౯. అభ్యుదయం
౧౦. కడుపుతీపి
౧౧. అద్దెకొంప
డౌన్లోడ్ — లోకం కోసం
5) పాలపుంత
ఈ కథల సంపుటిలో —
౧. పాలపుంత
౨. అనందభైరవి
౩. ఆగిపోయిన కథ
౪. కాముని పున్నమి
౫. సహజీవనం
౬. లోకాన్నుద్దేశించి వ్రాసిన లేఖ
డౌన్లోడ్ — పాలపుంత
6) పాడ్యమి
ఈ సంపుటిలోని కథలు —
౧. అవంత
౨. ప్రకటించిన కార్యక్రమానికి బదులు...
౩. తే నీరు
౪. కథనాయకుడు దొరికాడు: ఇక కథ దొరకాలి
౫. పుట్టి
౬. ఈసారి కిలా పోనీండి!
౭. ఆమె కథ - కాదు కళ్ల కథ - కాదు కాదు ఆ కళ్ల కథ
డౌన్లోడ్ — పాడ్యమి
7) పద్మ వ్యూహం
ఈ కూర్పులోని కథలు —
౧. పద్మవ్యూహం
౨. అపస్వరాలు
౩. మేడిపండ్లు
౪. త్రిపుట
౫. సాంఘిక విలువ
౬. ఎందుకైనా మంచిది
౭. స్వభావం
డౌన్లోడ్ — పద్మవ్యూహం
8) సిరికింజెప్పడు
ఇందులో —
౧. నువ్వేం చేస్తున్నావ్?
౨. మాతృదేవోభవ
౩. సత్కార్యం
౪. కడుపుతీపి
౫. రెక్కలు విప్పిన ఒక్కల
౬. సిరికింజెప్పడు....
౭. ఆత్మాభిమాని
౮. నర(క)లోకం
౯. డాక్టర్స్ డైలెమా
౧౦. జోడెద్దులు - ఎకరం నేల
౧౧. వసుచరిత్ర
డౌన్లోడ్ — సిరికింజెప్పడు
9) మమకారం
ఈ సంపుటిలోని కథలు —
౧. కారుణ్యం
౨. మమకారం
౩. పిరికివాడు
౪. దృష్టి భేదం
౫. పున్నాగ
డౌన్లోడ్ — మమకారం
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK