02-12-2018, 08:58 PM
హ్మ్మ్ ...సుర్ప్రైస్ అన్నారు ...కొత్త డీల్ సెట్ చేసారు .....కానీ డీల్ విషయాలేవీ చెప్పలేదు ..అదే సస్పెన్సు ....చూడాలి .....ఈసారి కూడా నేహా వేయి ప్రశ్నలతో ...ఎవరో ఏంటో తెలియని వాళ్ళ దగ్గరికి ...ఎలా ఉంటుందో తెలియని అయోమయ పరిస్థితుల్లోనే డీల్ ఒప్పుకుని వెళ్తుంది చూడాలి...ఏమవుతుందో