Thread Rating:
  • 10 Vote(s) - 3.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మరొక మొగుడు BY Rajashree930
ఇప్పుడు నా మీద 3 జీవితాలు ఆధారపడి వున్నాయి.కాదు నాలుగు. రాజు తో కలిపి.నేను లేకపోతె వాడు బ్రతకడు.వాసు నా చేయి పట్టుకుని నాకు సారీ చెప్పాడు.నేనేమి మాట్లాడలేదు.దగ్గెరే కి తీసుకుని ముద్దు పెట్ట.కోపం ఎంత ఉందో ప్రేమ అంతకన్నా ఎక్కువ వుంది నాకు వాసు మీద. శేఖర్ ని నా పక్కన కాసేపు కూర్చోమని వాసు ని నాకు తినటానికి ఏమైనా తెమ్మని చెప్ప.వెంటనే వాసు నాకు జ్యూస్ తెచ్చాడు.ఆకలి మీద వున్న.వెంటనే తాగేసి.వాసు తో నేను రెండు రోజులు రాజు దగ్గెరే వుంటా.మనసు కుదుట పడే వరకు అని చెప్పా.వాసు వైపు కూడా చూడకుండా.సరే అన్నాడు వాసు.వద్దు అణా సరే నేను రాజు దగ్గెరే వుంటా.ఎందుకంటే ఇప్పిడే ఇంటికి వెళ్తే నాకు ఆ చందలమైన విషయం గుర్తుకు వస్తుంది. ఇంతలో రాజు డాక్టర్ ని తీసుకుని లోపలకి రాగానే వాసు బయటికి వెళ్ళిపోయాడు. డాక్టర్ కొన్ని మెడిసిన్ రాసి ఇచ్చి వన్ వీక్ లో తగ్గుడ్డి.బ్లడ్ రాజు ఇచ్చాడు.ఎం పర్లేదు .బాగా తినండి అని చెప్పి వెళ్ళిపోయాడు. రాజు బ్బ్లడ్ O+ .నాకు సరిపోయిన్ది.రాజు కి థాంక్స్ చెప్పి నేను లేచి నడుచుకుంటూ బయటకి వచ్చి కార్ ఎక్కుతూ వాసు ని పిలిచి నేను రెండు మూడు రోజుల్లో.వస్తా.మనసు బాగాలేదు.ప్లేస్ మారితే కొంచం నార్మల్ అవుతుంది.ఏమి అనుకోకు అని చెప్పా.ఇంతలో రాజు మెడిసిన్ లు తీసుకుని కార్ వైపు వచ్చాడు.కార్ ఎక్కి నేను శేఖర్ బాబు డైరెక్ట్ గ రాజు ఫ్లాట్ లో కి వచేసామ్.ఆరోజు మొత్తం నేను నిద్ర పోయా. నైట్ రాజు నన్ను నిద్ర లేపి అన్నం తినిపించారు.శేఖర్ సాయంత్రం మా ఇంటికి వెళ్లి నాకు వారం కి సరిపడా బట్టలు తెచ్చాడు.రాజు ఒక పని అమ్మాయి ని పెట్టాడు బాబు ని చూసుకోటానికి.నైట్ రాజు నన్ను వాటేసుకుని పనుకున్నాడు.తెల్లారి ఫ్రెష్ గ నిద్ర లేచేసారికి రాజు నన్ను వెనక ను డి వాటేసుకునినిద్ర పోతున్నాడు.కొంచం మనసు ప్రశాంతం గ వుంది నాకు.వెంటనే ఫోన్ తీసి వాసు కి కాల్ చేశా.ఫస్ట్ రింగ్ కె లిఫ్ట్ చేసి సారీ హేమ అన్నాడు.నేను కాసేపు వాసు తో మాట్లాడి ఫోన్ పెట్టేసి అలానే కళ్ళు తెరిచి పనుకున్న.ఇంతలో పనమ్మాయి కాఫీ తెచ్చి టేబుల్ ఫై పెట్టి వెళ్ళింది సౌండ్ చేయకుండా.నేను వెంటనే లేచి రాజు ని కూడా డార్లింగ్... నిద్ర లే..కాఫీ తాగు అంటూ బుగ్గ ఫై ముద్దులు పెడుతున్న. ఇంతలో రాజు కళ్ళు తెరిచి నా కాళ్ళ లోకి చూస్తూ నా రెండు పెదాలపై చేతులు వేసి ఐ లవ్ యు హేమ.అంటూ కళ్ళలో నీళ్ళు వచ్చేట్లు ఎదుస్తున్నాడు.నేను వెంటనే పెదాలపై ముద్దు పెట్టి ఇప్పుడు ఎం కాలేదు కదా.సారీ...ఇంకెప్పుడు చేయను.ప్లీజ్ ఎడవకు అని లేచి ఒక కప్ రాజు కి ఇచ్చి ఒకటి నేను తాగాను. ఇంతలో మా అన్నయ కాల్ చేసాడు.
Like Reply


Messages In This Thread
RE: మరొక మొగుడు BY Rajashree930 - by LUKYYRUS - 02-12-2018, 08:53 PM



Users browsing this thread: 3 Guest(s)