Thread Rating:
  • 13 Vote(s) - 2.92 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మరొక మొగుడు BY Rajashree930
లఉపలే ఉండమని ఇద్దరికీ చెప్పి నేను కళ్ళు తుడుచుకుని బాధ అంటా లోపలే దాచుకుని రాజు దగ్గెరే కి వెళ్లి వీడి చివర అపోలో లో ఐ పిల్ టాబ్లెట్ తీసుకురా అని చెప్పా. నా వైపు ఆచర్యం గ చూసాడు. ఐలాంటివాటికి నేను వాసు ని పంపుతా ఎప్పుడైనా.సరే అని లేచి వెళ్తూ అయినా నేను బయటే ఖర్చా కదా హేమ రెండు సార్లు అన్నాడు. వ్ఏంటేనే నాకేం చెప్పాలో అర్థం కాలేదు.అందుకు కాదు లే.ఇప్పుడు నీతో డైరెక్ట్ గ చేసుకోవాలని వుంది నాకు.కొండోమ్ లేకుండా.నువ్ వెళ్లి ర పో అన్నా కొంచం విసుగ్గా. వెంటనే వెళ్ళిపోయాడు.నేను ఇదే ఛాన్స్ అని మేరీ ని బయటకు పంపి దేవుడా బ్రతికించావ్ ఈరోజు అనుకున్న మనసులో.కాసేపు తర్వాత రాజు వచ్చాడు. నేను ఏమి మాట్లాడలేదు. టిఫిన్ రెడీ చేస్తున్న కిచెన్ లో. శేఖర్ నాకు హెల్ప్ చేస్తున్నాడు.రాజు బాబు ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని టి వి చూస్తున్నాడు.వాసు లోపల నిద్ర పోతున్నాడు. నేను మాత్రం లోపల చాలా ఏడుస్తున్న. ఇప్పుడే సచిపోవాలని వుంది నాకు.చేతిలో కూరకాయలు కోసే కట్టి వుంది నాకు. నేనేం చేస్తున్నానో నాకు అర్ధం కాల .ఒక్కసారిగా కట్టి ని నా చేతి మీద పెట్టుకుని గాజులు పక్కకి అని అక్కడ గట్టిగ రక్తం వచ్చేట్లు పొడిచి ఉంచ.నొప్పి అంటా నా నోట్లో పళ్ళ మధ్య బిగించి రక్తం వస్తున్నా కూడా అలానే వున్నా. బయట వున్నా బాధ కన్నా గుండెల్లో బాధ చాలా ఎక్కువ గ వుంది నాలో.శేఖర్ గాడు నన్ను గమనించకుండా డైనింగ్ టేబుల్ ఫై కూర్చుని కూరకాయలు కొస్తున్నాడు.హాల్ లో వున్నా రాజు నా ఫేస్ వైపు చూసి నేను ఏదో బాధ లో వున్నా నాయి అర్ధం అయి నా దగ్గెరే కి వచ్చి షాక్ అయి ఒక్కసారిగా న చేతిలో కట్టి తీసి రక్తం కారకుండా తన చేత్తో పట్టుకుని శేఖర్ ని టవల్ తెమ్మని నా చేతికి కట్టాడు.అప్పటికే కళ్ళు తిరిగి పడిపోయా నేను. రాజు ఏడుచుకుంటు నన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్లటం ఒక్కటే తెలుస్తుంది.హాస్పిటల్ లో నన్ను బెడ్ పై పనుకోపెట్టగానే సగం స్పృహ లో నేను నా ఎదురుగ ఏడుస్తున్న రాజు బుగ్గ ఫై చెయ్ వేసి ఎడవకు రాజు.నాకేం కాదు....అంటూ స్పృహ కోల్పోయ.25
ఒక రెండు గంటల తర్వాత మెలకువ వచ్చింది నాకు.ఎదురుగ రాజు ఒక్కడే కూర్చుని ఉన్నాడు.శేఖర్ ఇంకా వాసు బయట వున్నాడు .నేను స్పృహ లోకి రాగానే మొదట గ బాబు గురుంచి అడిగా.వెంటనే రాజు బయటకి వెళ్లి బాబు ని తీసుకొచ్చాడు. కాసేపు బాబు ని ముద్దాడి రాజు తో ఇంటికి వెళ్దాం అని చెప్పా.సరే డాక్టర్ ని కావటానికి వెళ్ళాడు.రాజు వెళ్ళగానే వాసు,ఇంకా శేఖర్ లోపాలకి వచ్చారు.వాసు కళ్ళలో బాధ కనపడుతుంది.నేను ఎంత పిచ్చి పని చేసాను అనిపించింది నాకు.చాలా తొందర పడ్డ .
Like Reply


Messages In This Thread
RE: మరొక మొగుడు BY Rajashree930 - by LUKYYRUS - 02-12-2018, 08:52 PM



Users browsing this thread: 2 Guest(s)