02-12-2018, 08:52 PM
వెంటనే రాజు ని కూడా నాతో రమ్మని చెప్పా.టిఫిన్ చేసి అటునుంది అటు ఆఫీస్ కి వేళ్ళు అని చెప్పా.సరే అని బయలుదేరాడు.నేను శేఖర్ రాత్రి కొన్న బట్టలు అన్ని తీసుకుని ,,,రాజు న బాబు ని ఎత్తుకుని కిందకి రాగానే ఇద్దరు డ్రైవర్ లు వచ్చి ఒకరు కార్ తీశారు,ఐకొకళ్ళు నా చేతిలో ఉన్న లగేజీ తీసుకుని కార్ వచ్చే వరకు పట్టుకుని కార్ లో పెట్టారు.రాజు డ్రైవర్ కి ఆఫీస్ కి వేసుకెళ్లే డ్రెస్ నా ఇంటికి తెమ్మని చెప్పి కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేసాం.టైం 7.30 ఆయిన్ది.ఇంటి బయట లేడీస్ స్కూటీ ఒకటి ఉంది.ఐంట పొద్దున్నే చుట్టాలు ఎవరు వచ్చారు అనుకుంటూ లోపాలకి వెళ్తే పాపం వాసు కిచెన్ లో ఒక్కడే టీ పెట్టుకుని పోసుకుంటున్నాడు.డ్రాయర్ మీద వున్నాడు.
చూడగానే నాకు పాపం అనిపించింది.భార్య గ నేను వాసు దగ్గెరే ఉండకుండా రాజు తో వున్నా నైట్ అంట.మనసు లో నే నన్ను నేను తిట్టుకుంటూ వెళ్లి వాసు ని వాటేసుకున్న. రాజు వచ్చి సోఫా లో కూర్చుని టి వి పెట్టాడు. శేఖర్ వాడి రూమ్ కి వెళ్లి బట్టలు సద్దుకుంటున్నాడు. నన్ను చూడగానే ఆనందించాల్సింది పోయే కాంగారుగా చూస్తున్నాడు న వైపు.ఆవేమి పట్టించుకోకుండా నేను వెళ్లి వాసు ని గట్టిగ వాటేసుకుని కాసేపు బుగ్గ ల ఫై, చెవులు పక్కన ముద్దు లు పెడుతూ సారీ చెప్తూ గట్టిగ వాటేసుకున్న.అలా రెండు నిమిషాలు అవగానే వాసు ని వదిలేసి రెండు చేతులు బుగ్గలపై పెట్టి రాత్రి ఎం చేసావ్...నిద్ర పట్టిందా నేను లేకుండా. మొదటి సారి కదా నేను లేకుండా నువ్ ఇంట్లో ఒంటరి గ అన్న.ఏమీ మాట్లాడల.ఫేస్ లో టెన్షన్ కనపడుతుంది.సరే అని హాల్ లో వున్న నా కొత్త బట్టలు తీసుకుని మా బెడ్ రూమ్ కి వేళ్ళ.నాకన్నా ముందే వాసు బెడ్ రూమ్ కి వెళ్ళాడు కాంగారుగా.నెను వెల్లి లోపల బెడ్ పై కి చూసి షాక్.న చేతిలో వున్నా కవర్లు కింద పడేసి నేను కూడా కింద కూర్చుంది పోయా. బెడ్ పై షోరూం రిసెప్షన్ గర్ల్ మేరీ పనుకుని వుంది.
నేను వాసు కలిసి నాలుగేళ్లు సంసారం చేసిన బెడ్,,మా నాన్న నా పెళ్ళికి ఇచ్చిన బెడ్ అది. ఇలాంటి పరిస్థితి నాకు వస్తుంది అని నేను అనుకూల.ఆలానే రూమ్ లో కింద పడి కూర్చుని ఏడుస్తున్న. బయటకి వినపడకుండా. న గుండెల్లో గునపం దెంచిన బాధ వుంది లోన. ఇంతలో ఆ అమ్మాయి లేచి బట్టలు వేసుకుని వెళ్ళటానికి ట్రై చేస్తుంటే నేను ఆపి బయట రాజు ఉన్నాడని చెప్పా.అంటే.ఆఆ అమ్మాయి కి భయం తో ఒళ్ళంతా చమటలు పెట్టటం స్టార్ట్ ఐనై.వామ్మో ఇప్పుడు రాజు సర్ నన్ను చుస్తే ఇక్కడే చంపేస్తాడు అంది భయం గ. నిన్నే కాదు.వాసు ని కూడా చంపేస్తాడు అనుకున్న మనసులో.