Thread Rating:
  • 10 Vote(s) - 3.1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అరంగేట్రం by Passionateman45plus
#28
Bharat411...

నా తొక్కలో అరంగేట్రం


నేను చిన్నప్పటి నుండి పుస్తకాలు చాలా చదివే వాణ్ణి... చందమామ బాలమిత్ర లతో మొదలై స్వాతి సితార వీక్లీ మంత్లీ లను కవర్ చేసుకుంటూ... మధుబాబు నాగిరెడ్డి డిటెక్టివ్ నవల్స్, యండమూరి కిరణ్ కుమార్ మేర్లపాక మురళి... నవల్స్ . ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే... పుస్తకమనేది ఏది కనపడినా వదిలేవాణ్ణి కాదు.మా ఊళ్లో గ్రంథాలయంకు నేను పర్మినెంటు.. మా లైబ్రేరియన్ నన్ను కూర్చోబెట్టి ఊళ్లో పనులు చక్కబెట్టుకొచ్చే వాడు... 

నా పిచ్చ కు ఒక ఉదాహరణ... నేను అయిదో తరగతి చదివేటపుడు నవోదయ అని ఒక పరీక్ష పెట్టేవారు.. అందులో ర్యాంకొస్తే నవోదయ కాలేజ్లో చదువుకోవచ్చు.. లేపాక్షి అనుకుంటా మా దగ్గర్లో ఉండేది.. విషయానికొస్తే.. నేను కూడా అప్లయి చేసా దానికి.. కానీ నేనయితే లైబ్రరీ పోవడానికి మాంచి అవకాశంగా వాడుకున్నా . ఇంట్లో బడికి పోతానా అని చెప్పి బళ్ళో మాత్రం నవోదయ కోచింగ్కు పోతున్నా అని ఆల్మోస్ట్ ఒక నెల డుమ్మా కొట్టేసి లైబ్రరీకు అతుక్కపోయా... ఇదంతా అయిదో తరగతిలోనేలెండి... 

అరంగేట్రం గురించి మాట్లాడరా మగడా అంటే ఈ సోదంతా మాకెందుకు అని తిట్టుకోకండి.. కొంచెం నా గురించి ఉపోద్ఘాతం అంతే. 

సో, ఆరో తరగతి వచ్చే సమయానికి స్వాతిలో రొమాంటిక్ కథ అర్థం అయ్యేది.. బట్ మరీ అంత ఉత్సుకత లేదపుడు వాటిమీద. ఈ విషయంలో నాకు దారి చూపించిన రచయత మాత్రం మేర్లపాక మురళి నే... అప్పటి సీరియల్ కలగంటినే చెలి నో లేదా అనాథ మహిళా సదన్ రిజిష్టర్డ్ నో.. సరిగ్గా గుర్తులేదు.. అది చదువుతోంటే శృంగారం కళ్ళ ముందు కనపడేది. అప్పటికి ఇంకా హస్తప్రయోగం గురించి తెలిసినా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు.. అలా గడుస్తుండగా ఏడో తరగతిలో ఇంకో పిచ్చి పట్టుకుంది.. టివి.. స్టార్ మూవీస్ అపుడే మొదలయ్యాయి.. దాంట్లో మాంచి రొమాంటిక్ సినిమాలు వచ్చేవి. 
నా అరంగేట్రంకు కారణమయిన సినిమా పేరు గుర్తు లేదు. కథ మాత్రం ఓ ప్రౌఢ పక్కింటి కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకుని రోజు గ్యారేజ్ లో వేయించుకునేది, ఒకరోజు మొగుడికి దొరికి ఎలా మారింది అని స్టోరీ. దాన్లో నచ్చిన పాయింట్ మాత్రం పక్కింట్ కుర్రాడుతో అఫైర్. ఆ రాత్రికి దొర్లి దొర్లి ఆ నలుపుడికి కారిపోయింది. 

ఆ తరువాత తొమ్మిదిలో మొదటిసారి మా చిన్నాన్న కొడుకు బూతు బుక్కులు పరిచయం చేయడం వాటిని కవర్ చేయడం జరిగి పోయింది. కాకపోతే అవి డబ్బులు పెట్టి కొనాలిగా కాబట్టి ఎవరయినా తెచ్చిస్తేనే చదవగలిగేవాడిని... ఇంటర్మీడియట్ లో జరిగిన ఓ ఇన్సిడెంట్ తో బూతు బుక్కులు చదవడం మానేసా. బిటెక్లో జరిగిన ఇంకో ఇన్సిడెంట్తో అమ్మాయిల్తో మాట్లాడటమే మానేయాల్సొచ్చింది. 

సొ పైనల్ గా మొదటి అనుభవం పెళ్ళయ్యాక సంప్రదాయ బద్దంగా భార్యతోనే అయింది.. 

కాకపోతే ఒక చిన్న ఇంటరెస్టింగ్ విషయం ఉంది which doesn't involve any women. అది ఇంకోసారి ఇక్కడ కలిసినపుడు. 

అంతవరకు కథ కంచికి నేను ఆఫీస్ కు... 

సొల్లు చెప్పినందుకు క్షమించాలి


[Image: IMG-20181129-012035.jpg]

బ్రదర్ Bharat411,
మీరు ఈ సైట్ లో వుంటే... మీరన్న ఆ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటో తెలియజేస్తే బావుంటుంది

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
RE: అరంగేట్రం by Passionateman45plus - by Vikatakavi02 - 02-12-2018, 08:22 PM
RE: అరంగేట్రం by Passionateman45plus - by Cool Boy - 02-12-2018, 10:35 PM
RE: అరంగేట్రం by Passionateman45plus - by Cool Boy - 02-12-2018, 10:54 PM
RE: అరంగేట్రం by Passionateman45plus - by Cool Boy - 15-12-2018, 07:47 PM
RE: అరంగేట్రం by Passionateman45plus - by Cool Boy - 15-12-2018, 07:58 PM
RE: అరంగేట్రం by Passionateman45plus - by Cool Boy - 20-12-2018, 10:29 AM
RE: అరంగేట్రం by Passionateman45plus - by Cool Boy - 25-12-2018, 08:30 PM
RE: అరంగేట్రం by Passionateman45plus - by Cool Boy - 25-12-2018, 07:13 PM
RE: అరంగేట్రం by Passionateman45plus - by Cool Boy - 09-02-2019, 11:03 PM



Users browsing this thread: 2 Guest(s)