05-11-2018, 12:01 AM
(This post was last modified: 01-09-2024, 05:53 AM by mangoshilpa. Edited 2 times in total. Edited 2 times in total.)
లేడీస్ స్పెషల్ :
చాలా పెద్దగా ఉంది ఆ రూం. మొత్తం మూడు బెడ్స్ ఉన్నాయి. ఒక బెడ్ ని చూపించి, “ఇదే నీ బెడ్.” అని, పక్కన ఉన్న మరో బెడ్ ను చూపించి,“ఇది నాది.” చెప్పింది సుజాత.
శిల్ప మూడో బెడ్ వైపు చూసింది. “అది మన రూంమేట్ దివ్యది.బయటకు వెళ్ళింది.”అంది సుజాత. శిల్ప నవ్వి, తన కూడా తెచ్చుకున్న సామాన్లను పక్కనే ఉన్న షెల్ప్ లో సర్ధసాగింది. సుజాతఆమెకి హెల్ప్ చేస్తూ, “చెప్పు, ఎలా వచ్చిందీ!?” అంది. “ఏమిటీ!?” అంది శిల్ప ఆశ్చర్యంగా. “అదే! ఇంత మంచి ఫిగర్ ఎలా వచ్చిందీ అని!” అంది సుజాత.
ఆమె అలా అనగానే శిల్పకు సిగ్గు ముంచుకు వచ్చింది. “స్..” అంది సుజాత. 'ఏమయిందీ?' అన్నట్టు ఆమె వైపు చూసింది శిల్ప. “నీ సిగ్గు చూస్తే, నాకే ఏదోలా అయిపోతుంది.అదే మగాడినయితే…” అంటూ, శిల్ప ఊహించని విధంగా, చటుక్కున బుగ్గపై ముద్దు పెట్టేసింది. దెబ్బకు శిల్ప కంగారు పడిపోయి దూరంగా జరిగిపోయింది. అది చూసి సుజాత పకపకా నవ్వేస్తూ, “కంగారు పడకు. నేను లెస్బియన్ ని కానులే.” అంది. “హమ్మయ్య..” అనుకుంటూ రిలాక్సుడుగాఊపిరి పీల్చుకుంది శిల్ప.“మరీ అంత రిలాక్స్ కాకు. నీ కోసమైనా నేను ఆపరేషన్ చేయించుకొని మగాడిని అయిపోతాను.”అంది సుజాత కన్ను గీటుతూ.“అయితే సరే.”అంది శిల్ప నవ్వుతూ.“థేంక్యూ..” అంటూ, మళ్ళీ చటుక్కున ముద్దు పెట్టేసింది ఆమె.మామూలుగా ఒక ఆడపిల్ల ముద్దు పెడితే ఇబ్బందిగా ఉంటుంది. కానీ సుజాత ముద్దు పెడుతుంటే బావుంది. ఖచ్చితంగా అది లెస్బోముద్దు కాదు. ఆ ముద్దు తన అందానికి ఒక అందమైన కాంప్లిమెంట్ లా అనిపించింది శిల్పకు. సుజాత శిల్పకు సహాయం చేస్తూ మళ్ళీ అడిగింది, “ఇంతకూ, ఇంత మంచి పెర్సనాలిటీ నీకు ఎలా వచ్చిందో చెప్పలేదు.” అని. బదులుగా శిల్ప నవ్వి, “యోగా చేస్తాను డైలీ...” అంది.
“అబ్బా! ఏం ఫిగరూ!”అన్న మాటలు వినబడి, ఆశ్చర్యంతో చటుక్కున ఆగిపోయింది శిల్ప. ఆ ఆశ్చర్యానికి కారణం, ఆ మాటలన్నది అబ్బాయి కాదు, ఒక అమ్మాయి. శిల్ప తన వైపు చూడగానే, ఆమె పలకరింపుగా నవ్వింది. ఆ నవ్వు చాలా ఫ్రెండ్లీగా ఉంది. దాంతో శిల్ప కూడా నవ్వింది. ఆమె శిల్ప దగ్గరకి వచ్చి, “న్యూ జాయినింగా!?” అంది. అవునన్నట్టు తల ఊపింది శిల్ప. “నా పేరు సుజాత. నేనూ కొత్తే. రెండు రోజుల క్రితం జాయిన్ అయ్యాను.” అంది ఆమె. శిల్ప నవ్వి ముందుకు కదిలబోతుంటే, “ఫ్రెండ్స్!?” అంది ఆమె చేయి చాపుతూ. ఎందుకో ఆమె మొదటి చూపులోనే నచ్చేసింది శిల్పకు. ఆమె చేయి అందుకొని “ఫ్రెండ్స్..” అంది శిల్ప. ఆమె హుషారుగా శిల్ప చేతిని అందుకొని, “అయితే పద, మా రూంలో జాయిన్ అవుదువుగాని.” అంటూ, శిల్పను వార్డెన్ దగ్గరకి తీసుకుపోయింది. మరో పది నిమిషాల తరువాత, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని, రూంకి చేరుకున్నారు ఇద్దరూ.
శిల్ప మూడో బెడ్ వైపు చూసింది. “అది మన రూంమేట్ దివ్యది.బయటకు వెళ్ళింది.”అంది సుజాత. శిల్ప నవ్వి, తన కూడా తెచ్చుకున్న సామాన్లను పక్కనే ఉన్న షెల్ప్ లో సర్ధసాగింది. సుజాతఆమెకి హెల్ప్ చేస్తూ, “చెప్పు, ఎలా వచ్చిందీ!?” అంది. “ఏమిటీ!?” అంది శిల్ప ఆశ్చర్యంగా. “అదే! ఇంత మంచి ఫిగర్ ఎలా వచ్చిందీ అని!” అంది సుజాత.
ఆమె అలా అనగానే శిల్పకు సిగ్గు ముంచుకు వచ్చింది. “స్..” అంది సుజాత. 'ఏమయిందీ?' అన్నట్టు ఆమె వైపు చూసింది శిల్ప. “నీ సిగ్గు చూస్తే, నాకే ఏదోలా అయిపోతుంది.అదే మగాడినయితే…” అంటూ, శిల్ప ఊహించని విధంగా, చటుక్కున బుగ్గపై ముద్దు పెట్టేసింది. దెబ్బకు శిల్ప కంగారు పడిపోయి దూరంగా జరిగిపోయింది. అది చూసి సుజాత పకపకా నవ్వేస్తూ, “కంగారు పడకు. నేను లెస్బియన్ ని కానులే.” అంది. “హమ్మయ్య..” అనుకుంటూ రిలాక్సుడుగాఊపిరి పీల్చుకుంది శిల్ప.“మరీ అంత రిలాక్స్ కాకు. నీ కోసమైనా నేను ఆపరేషన్ చేయించుకొని మగాడిని అయిపోతాను.”అంది సుజాత కన్ను గీటుతూ.“అయితే సరే.”అంది శిల్ప నవ్వుతూ.“థేంక్యూ..” అంటూ, మళ్ళీ చటుక్కున ముద్దు పెట్టేసింది ఆమె.మామూలుగా ఒక ఆడపిల్ల ముద్దు పెడితే ఇబ్బందిగా ఉంటుంది. కానీ సుజాత ముద్దు పెడుతుంటే బావుంది. ఖచ్చితంగా అది లెస్బోముద్దు కాదు. ఆ ముద్దు తన అందానికి ఒక అందమైన కాంప్లిమెంట్ లా అనిపించింది శిల్పకు. సుజాత శిల్పకు సహాయం చేస్తూ మళ్ళీ అడిగింది, “ఇంతకూ, ఇంత మంచి పెర్సనాలిటీ నీకు ఎలా వచ్చిందో చెప్పలేదు.” అని. బదులుగా శిల్ప నవ్వి, “యోగా చేస్తాను డైలీ...” అంది.
“అయితే మాకు కూడా నేర్పొచ్చుగా!” అన్న మాటలు వినిపించాయి డోర్ దగ్గరనుండి. ఇద్దరూ ఉలిక్కిపడి చూస్తే, అక్కడ తమ వయసే ఉన్న ఒక అమ్మాయి కనిపించింది.
సుజాతఆమెని చూసి నవ్వుతూ, శిల్పతో “తనే దివ్య.” అంది. దివ్య నవ్వుతూ లోపలకి వచ్చింది, “ఎవరూ ఈ బ్యూటీ క్వీన్!?”అంటూ. “మన కొత్త రూంమేట్, శిల్ప.”అంది సుజాత.“అచ్చం శిల్పం లాగానే ఉంది. ఇక కాలేజ్ లో మగాళ్ళెవరికీ నిద్ర ఉండదేమో!” అంటూ, తన చేతిలోని చాక్లెట్ ని శిల్పకి అందించింది. ఆమె చిన్న ముక్క తుంపుకోగానే, మిగిలింది సుజాతకి అందిస్తూ,“ఇక నుండీ అన్నీషేర్ చేసుకుందాం…ఫుడ్డూ…బెడ్డూ..అన్నీ…ఓకేనా!” అంది దివ్య. “ఓకే!” అన్నారు శిల్ప, సుజాత కోరస్ గా. “అన్నీ అంటే మనకి పడిన అబ్బాయిలతో సహా..” అంది దివ్య. “తప్పకుండా.” అంది సుజాత హుషారుగా. శిల్ప మాత్రం సిగ్గుగా నవ్వింది. “అబ్బా! దీని సిగ్గుతో మనల్నే అబ్బాయిలను చేసేట్టు ఉంది.” అంది సుజాత. దివ్య ఫక్కున నవ్వింది. తరవాత రెండు బెడ్ లను ఒక్కటిగా చేసేసారు. మూడో బెడ్ ను అలాగే వదిలేసారు. “ఇక ఈ కంబైండ్ బెడ్ మీదే మనం ముగ్గురం పడుకోవాలి.” అంది దివ్య. “యా! ఇద్దరికీ మధ్యలో శిల్ప, సరేనా!” అంది సుజాత శిల్ప వైపు చూసి. “సరే!” అంది శిల్ప నవ్వుతూ. ఇక ఆ రాత్రంతా వాళ్ళకు కబుర్లతోనే గడచిపోయింది.
సాధరణ విషయాలు మాట్లాడుకున్నాక, వాళ్ళ కబుర్లు సెక్స్ మీదకు మళ్ళాయి. “నువ్వెప్పుడైనా సెక్స్ చేసావా?” అడిగింది సుజాత శిల్పని. “ఛీ!” అంది శిల్ప సిగ్గుపడుతూ. “అందులో ఛీ అనడానికి ఏముందీ!? ఎప్పుడో ఒకప్పుడు చేయాల్సిందేగా!” అంది సుజాత. ఆమె మాటలకు శిల్ప బుగ్గలు ఎర్రబడ్డాయి. అది చూసి నవ్వుతూ, దివ్యతో “మరి నీ విషయం ఏమిటీ?” అంది సుజాత. దివ్య నవ్వుతూ “పూర్తిగా అవ్వలేదు.” అంది. “అంటే?” అన్నట్టు చూసింది శిల్ప. “జస్ట్, కాస్త నొక్కుడూ, ఇంకాస్త నలుపుడూ…అంతే..” అంది దివ్య. సుజాత హుషారుగా విజిల్ వేసి, “ఎవరమ్మా ఆ అదృష్టవంతుడూ!?” అంది. దివ్య కాస్త సిగ్గుపడి, “నా మేనమామ.” అంది.“సూపర్!ఎప్పుడూ!?” క్యూరియస్ గా అడిగింది సుజాత. “ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యాక, వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు.” చెప్పింది దివ్య. సుజాత ఒకసారి భారంగా ఊపిరి పీల్చి, “కాస్త డీటైల్డ్ గా చెప్పొచ్చుగా..” అంది. “నా సంగతి తరవాత చెబుతా. ముందు నీ సంగతి చెప్పు. నువ్వు చేసావా ఎప్పుడైనా!?” అడిగింది దివ్య. సుజాత ఒకసారి ఇద్దరివైపూ చూసి, చిన్నగా తల ఊపి, “చాలా సార్లు.” అంది.
ఒక్కసారిగా మిగిలిన ఇద్దరూ ఎగిరిపడ్డారు. “అమ్మో! అయితే నీ దగ్గర చాలా మేటర్ ఉందన్న మాట. ఎవరితో చేసావూ?” అడిగారు ఇద్దరూ ఒకేసారి. “ప్రభాస్,మహేష్..ఇంకా…”ఆమె ఇంకా చెప్పబోతుండగా, “ఏయ్! ఏమిటీ!?” అని అరిచారు ఇద్దరూ. సుజాత ఫక్కున నవ్వేసి, “కలలోనమ్మా!” అంది.దాంతో అందరూ నవ్వేసుకున్నారు. అంతలో బయట నుండి వార్డెన్ అరుపు వినిపించింది, “ఏయ్! నిద్రపోకుండా ఏమిటీ ఆ నవ్వులూ?” అని. ఆ మాటలకు చటుక్కున ముగ్గురూ ముసుగు తన్నేసారు.