Thread Rating:
  • 10 Vote(s) - 3.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మరొక మొగుడు BY Rajashree930
#34
చాలా కోస్టల్య్ బెడ్ అనుకుంట.ఆల్మోస్ట్ 10టు 10 ఉంది సైజు.ఒక్కసారి పనుకుందాం అని అలా బెడ్ వైపు వెళ్తూ ఈ బెడ్ ఎంత కాస్ట్ రాజు అని అడిగా సింపుల్ గ 5 లక్ష లు అని చెప్పాడు.వెళ్లి వెలికల పనుకున్న కాళ్ళు కింద ఉంచి ఒక చివర.పైకి చూసి నేను షాక్.నా ఫోటో నవ్వుతు ఉన్న నా పేస్ వరికి బ్యూటిఫుల్ గ పెయింట్ వేసి ఉంది.ఆర్య2 మూవీ లో కాజల్ ఫోటో లాగ.వెంటనే నా కళ్ళలో నీళ్ళు తిరిగినై.కానీ కంట్రోల్ చేసుకున్న.ఏమి చూడనట్లు రాజు ని పిలిచి పక్కన పనుకోమన్న.నా పేస్ చూసి మనసు చదివే రకం రాజు.వెంటనే ఎందుకు హేమ ఎదుస్తున్నావ్ అని అడిగాడు.అడ్డం గ తలా ఉఉప అంతకంటే ఏమి మాట్లాడలేను కూడా నేను ఈ పరిస్థితుల్లా.4
పక్కన రాజు పనుకూగానే న పైట తీసి వేసి తన చేతిని నా పొట్ట ఫై పెట్టుకున్న.మళ్ళీ అడిగాడు ఎందుకు ఎదుస్తున్నావ్ అని.ఎం మాట్లాడలా.కానీ నా మ్మనసులో నాపై తనకున్న లవ్ మాత్రం నన్ను కదిలిస్తానది.లోపల చాలా గట్టిగా ఏడుస్తున్న.మొహం లో అది కనపడే కుండా కవర్ చేయగలుగుతున్న.రాజు మాత్రం నేను ఎందుకు ఏడుస్తున్న అన టెంక్షన్ పేస్ లో ఏడుపు బాగా కనిపిస్తాన్నాయి.నాకింకా బాధ ఎక్కువ ఆయిన్ది.వెంటనే రాజు పేస్ ని న రెండు చేతులలోతీసుకుని న యద మధ్య లో పెట్టుకున్న.ఇక ఇదే ఛాన్స్.లోపల ఇప్పటి వరకు ఆపుకున్న బాధ మొత్తం నా కళ్ళలో నుండి నీరు రూపం లో వస్తున్నాయి.అది రాజు కి తెలిసినట్లుంది.తల లేపటానికి ట్రై చేస్తే వెంటనే మల్లీ గట్టిగ యద మధ్య లో పెట్టుకున్న.అలా ఒక పావుగంట ఎడిచా బాగా.
కొంచం నిద్ర పట్టింది ఏసీ కి.చేతులు లూస్ చేయగానే రాజు పైకి లేచి నా పైన దుప్పటి కప్పాడు.ఒక అరగంట పనుకూగానే నా ఫోన్ రింగ్ ఎండి.చుస్తే వాసు.బిల్ ఆఫీస్ లో సబ్మిట్ చేశా.రాజు చేత సైన్ పెట్టించు అని.ఇంత తొందర ఏంటో వాసుకి నాకు అర్ధం కాల.ఈరోజే కదా బిల్ సబ్మిట్ చేసింది.కనీసం 2 డేస్ కూడా ఆగకపోతే ఎలా.ఎదో డబ్బు పిచ్చి పట్టినోళ్ల లాగ అలా రాజు ని వాడుక్కోవటం నాకు ఇష్టం లేదు.సరే.అడిగి చూస్తా.రాజు చాలా బిజీ గ ఉన్నాడు ఇప్పుడు.ఎవతితో నో ఫోన్ లో మాట్లాడుతున్నాడు 2 హార్స్ నుండి అండ్ అబద్దం చెప్పా వాసుకి.కాల్ కట్ చేసి ఒకసారి బెదరూమ్ మొత్తం చూసా.ఇంత పెద్ద బెదరూమ్ కట్టి అటాచ్ బాత్రూం పెట్టుకోలేదు ఏంటి అనుకుంటున్నగా ఇంతలా ఒక మూలా నుండి రాజు మాటలు వినపడ్డాయి.ఎవరితో నో ఫోన్ లో మాట్లాడుతున్నాడు.అటువైపు వేళ్ళ.
Like Reply


Messages In This Thread
RE: మరొక మొగుడు BY Rajashree930 - by LUKYYRUS - 02-12-2018, 07:58 PM



Users browsing this thread: 1 Guest(s)