06-03-2019, 11:45 AM
ముందుగా అందరూ నన్ను excuse చేయాలి.....శివరాత్రి, మా అబ్బాయి కాలేజీ వార్షికోత్సవం రెండు ఒకదాని తరువాత మరొకటి రావడం వలన బాగా బిజీ అయిపోయాను....నిన్న కూడా update ఇద్దామని మొత్తం రెడీ చేసుకున్నాను....కాని ఇక్కడ ప్రభల హడావిడిలో కరెంట్ వస్తూ పోతూ ఉన్నది....దాంతో చిరాకు వచ్చి ఆపేసాను....ఇంకొద్ది సేపటిలో update ఇస్తాను.....
ఇంకో విషయం.....కధను ఇంత దూరం అంతే మిలియన్ వ్యూస్ దాటించిన మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను...నేను రాస్తున్న కధ ఇంతకు ముందు వేరే భాషలో వచ్చినా విసుక్కోకుండా ఓపిగ్గా చదువుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది....కామెంట్లు పెట్టి ప్రోత్సహిస్తున్న వారికి....చదువుతున్న వారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను....

![[Image: 5c7f653707cbe.jpeg]](https://imgadult.com/upload/small-medium/2019/03/06/5c7f653707cbe.jpeg)