Thread Rating:
  • 10 Vote(s) - 3.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మరొక మొగుడు BY Rajashree930
#13
సాయంత్రం వరకు రాజు కూడా నాకు కాల్ చేయలేదు.వాసు నైట్ ఇంటికి వచ్చి స్నానం చ్చేసి హాల్ లో టీవీ చూస్తున్నాడు.ఇంతలో బాగ్ లో నుండి కాంట్రాక్టు ఒరిజోనల్ చూస్తున్నాడు.నేను వెళ్లి పక్కనే కూర్చున్న.చాలా రోజుల తర్వాత వాసు పేస్ చేంజ్ చూస్తున్న.మా పెళ్లి అయిన కొత్తలో ల ఉంది తన ఫేస్.టెంక్షన్ లేదు.ప్రోబ్లేమ్స్ సాల్వ్ అయిపోతాయి ఈ వర్క్ కంప్లీట్ అయితే.ఆర్డర్ తీసుకుని చూసా.హేమలత స్పిన్నింగ్ మిల్స్.ఆర్డర్ వేల్యూ 75 లక్షలు.కేవలం మెషిన్ ఇంస్టాల్ కోసం.లాస్ట్ లో రాజు సంతకం ఉంది.అది చూడగానే ఇది అంట రాజు నాకోసం చేసాడు అని గర్వం గ ఉంది.
ఇంతలో వాసు అడిగాడు నన్ను.హేమ.రాజు నువ్ ఇంతకుముందు లవర్స్ అని.నేను కోపం గ చూసా.క్లియర్ గ చెప్పా వాసు కి.తనకి నాకు ఎం లవ్ లేదు.జస్ట్ తాను లవ్ చేసాడు.నేను రిజెక్ట్ చేశా.కానీ తాను మాత్రం నన్ను మర్చిపోలా.తనకి గుర్తు చేశా న వర్జినిటీ కూడా నువ్ తీసావ్ అని.తనకి అర్ధం ఆయిన్ది నేను హొనెస్త్ అని.ఇంకా టాపిక్ కంటిన్యూ చేయాలా.వెంటనే అడిగా వాసు ని.రాజు ని డిన్నర్ కి పిలవమని.వాసు చెప్పాడు రాజు ని కాలవాలంటే పోయింట్మెంట్ తీసుకోవాలి.ఆఫీస్ లో డైరెక్ట్ గ రానివ్వరు .ఒకవేళ వెళ్లిన చాలా బిజీ గ ఉంటారు అని.చాలా కొద్ది మందికి మాత్రమే రాజు అవైలబ్లెఏ ఉంటాడని.నేను సరే వీలైనప్పుడే నేనె కాల్ చేసి పిలుస్తా అని చెప్పా.
ఇది జరిగిన చాలా రోజుల తర్వాత ఒకరోజు వాసు నాకు వర్క్ లొకేషన్ నుండి కాల్ చేసాడు.వర్క్ లో రాంగ్ జరిగింది.కంపెనీ ఇంజనీర్ కంప్లెయింట్ ర్రాసుకెళ్లారు అని.నన్నేం చేయమంటావ్ అని అడిగాను వాసు ని.విసుగు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ.రాజు తో మాట్లాడమన్నాడు.ఈ ఒక్కసారి వదిలేయ్ మను ఇంకా కరెక్ట్ గ చేస్తానని చెప్పు .రిక్వెస్ట్ చాయి.ఒకవేళ ఆక్షన్ తీసుకుంటే 5 లక్ష లు లాస్ వస్తది అని చెప్పాడు.నాకు కోపం వస్తుంది వాసు మీద.కానీ కూప్పదలెను.సరే అని ఫోన్ పెట్టేసి రాజు కి చేశా.లిఫ్ట్ చేయాలా.సెకండ్ టైం తన సెక్రటరీ ఆన్సర్ చేసింది.సర్ మీటింగ్ లో ఉన్నారు.అర్జెంటు అంటే ఇస్తాను.అని చెప్పింది.నేను హేమలతా ని మాట్లాడుతున్న అని అనగానే తాను సారీ మేడం.ఇప్పుడే సర్ కి ఇస్తా అని అంది. నన్ను హేమలత గ్రూప్ చైర్మన్ అనుకుంది కాబోలు.నఏను వెంటనే అవసరం లేదు.కాంట్రాక్టర్ వాసు కంప్లెయింట్ ఫైల్ ఫై ఆక్షన్ తీసుకోవద్దు ఎస్క్యూసె చెయ్యండి అని చెప్పమన్న.సరే అన్నారు.సాయంత్రం వాసు ఇంటికి వచ్చాక చెప్పాడు.తన వర్క్ దగ్గర కి రాజు వచ్చాడని.ఇంకోసారి తప్పు చేయొద్దని చెప్పాడని అన్నాడు.నేను సరే అన్నాను.
[+] 4 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మరొక మొగుడు BY Rajashree930 - by LUKYYRUS - 02-12-2018, 07:46 PM



Users browsing this thread: 2 Guest(s)