Thread Rating:
  • 10 Vote(s) - 3.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మరొక మొగుడు BY Rajashree930
#9
కాసేపటికి ఒక కార్ లో బ్యాంకు స్టాఫ్ వచ్చారు.నా నగలు నాకు ఇచ్చి నా సైన్ తీసుకుని రెసెయ్ప్ట్ ఇచ్చి వెళ్లారు.దానిలో పేమెంట్ దగ్గర రాజు బ్యాంకు వాళ్ళకి ఇచ్చిన ఫోన్ నెంబర్ ఉంది.కాల్ చెదఫామ్ అని చేశా.2 రింగ్స్ కె ఆన్సర్ చేసాడు.ఏమి మాట్లాడలేదు నేను.తను మాత్రం కాసేపు హలో అని అన్నాడు.ట్అర్వత హేమ హేమ ఎలా ఉన్నావ్ అని అన్నాడు.నాకీ ఏడుపు ఎక్కువ ఆయిన్ది.వ్ఏంటేనే కాల్ కట్ చేశా. అమౌంట్ చూసా.8 లక్ష లు పే చేశారు వడ్డీ తో కలిసి.ఇంట డబ్బు వాసు ఏమి చేశాడు అని ఆలోచించ.అలా ఈవెనింగ్ ఆయిన్ది.వాసు ఇంటికి వచ్చాడు.వెంటనే చెప్పా తనకి నా ఫ్రెండ్ నన్ను బ్యాంకు లో చూసాడు.నా గోల్డ్ మొత్తం ఇంటికి వచ్చింది అని.తాను హ్యాపీ గ ఫీల్ అయ్యాడు.ఫ్రెండ్ గురుంచి అడిగాడు.నేను జస్ట్ ఫ్రెండ్ .అమౌంట్ మెల్లగా తిరిగి ఇచ్చేద్దాం అని చెప్పా. సరే అన్నాడు వాసు.
ఒక వన్ మొంత్ ఏమి జరగలేదు.ఒకరోజు బీరువా సద్దుతుంటే బ్యాంకు పేపర్ దొరికింది.వెంటనే రాజు నెంబర్ నా ఫోన్ లో సేవ్ చేసుకున్న.తనకి కాల్ చేశా.2 రింగ్స్ కె ఆన్సర్ చేసి హేమ ఎలా ఉన్నావ్ అన్నాడు.నాకు కాల్ ఎందుకు చేయలేదు నేనె నీకు చెయ్యాలా అని కోపం గ అడిగా.సైలెంట్ అయ్యాడు.నాకు కోపం వచ్చినప్పుడల్లా రాజు డి సైలెంట్ ఏ సమాధానం.బయటికి వెళ్దాం.ఇంటికి వచ్చి తీదుకెళ్లమని చెప్పా.కార్ తీసుకురణ.బైక్ పై రానా అని అడిగా.కార్ లో రమ్మని చెప్పా.ఒక గంట లో బాబు ని రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యా.రెడ్ సారీ కట్టుకున్న.అలా హాల్ లో వెయిట్ చేస్తూ ఉండగా కార్ డోర్ సౌండ్ వచ్చింది.వెంటనే బయటికి చూసా.రాజు కార్ లో ఉన్నాడు.హార్న్ సౌండ్ చేస్తే నేను కొప్పడతాను ఏమో అని డౌట్ వచ్చి డోర్ సౌండ్ చేసాడు.నేను వెంటనే డోర్ లాక్ చేసి బాబు ని తీసుకుని కార్ ఎక్క.డొమినోస్ కి తీసుకెళ్ళు అని చెప్పా.కార్ ఎక్క గానే ఫ్రంట్ లో నా ఫోటో ఫ్రేమ్ ఉంది.రాజు వైపు కోపం గ చూసా.వెంటనే దానిని తీసి తన లాప్టాప్ బాగ్ లో వేసుకున్నాడు.తన్ని పర్సు ఇవ్వమని అడిగా.అందులో నా 4 ఇయర్స్ బ్యాక్ పాస్ పోర్ట్ ఫోటో ఉంది.వెంటనే పర్సు తిరిగి ఇచ్చేసా.డొమినోస్ కి వెళ్ళేవారకు ఏమి మాట్లాడలేదు.తాను నన్ను బయట దించి కార్ పార్క్ కి వెళ్ళాడు.నేను లోపాలకి వెళ్లి దూరం గ ఎవరు లేని చోట టేబుల్ ఫై కూర్చున్న.
రాజు డైరెక్ట్ గ ఆర్డర్ ఇచ్చి వచ్చాడు.కాసేపు ఏమి మాట్లాడలేదు.ఇంకా నేనె మాట్లాడక తప్పలేదు.
నేను.-పెళ్లి చూసుకున్నావా?
రాజు- లేదు.
నేను- ఎందుకు.? నేను చూడన నాకు తెలిసున్న వాలని?
[+] 3 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మరొక మొగుడు BY Rajashree930 - by LUKYYRUS - 02-12-2018, 07:44 PM



Users browsing this thread: 2 Guest(s)