Thread Rating:
  • 16 Vote(s) - 2.56 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మరొక మొగుడు BY Rajashree930
#8
ఒకరోజు బ్యాంకు కి వెళ్ళాలి రెడీ అవమన్నాడు.నా దగ్గర నగలు కూడా ఏమి లేవు బ్యాంకు లో పెయితటానికి.ఎందుకు అని అడగలేదు కూడా.రెడీ అయి బైక్ పై వెళ్ళాము.బాబు కి అప్పటికి 2 ఇయర్స్. ముందు కూర్చున్నాడు బైక్ పై.బ్యాంకు దగ్గర ఆగి లోపలికి వేళ్ళ. వాసు ఎదో లోన్ అప్లై చేసాడు.నా సైన్ కూడా కావాలంట.నేను బాబు తో ఆడుకుంటుండగా బాబు బ్యాంకు లో ఉన్న పర్సన్స్ షర్ట్ కలర్స్ చెప్తున్నాడు నాకు వేలు చూపిస్తూ.అలా ఒక వైట్ షర్ట్ పర్సన్ వైపు చూపించాడు.తనని చూడగానే నేను షాక్ లో కి వెళ్లిపోయా.తాను ఏవేరో కాదు..రాజు...చాలా హ్యాండ్సమ్ గ.సిక్స్ ప్యాక్ బాడీ కూడా తెలుస్తుంది.నన్ను చూడలేదు తాను.వెంటనే తనకి ఫేవే కనపడకుండా పక్కకి తెరిగా.ఇంతలో నా బాబు ఒళ్ళో నుండి దిగి పరిగెత్తటం మొదలు పెట్టాడు.ఆపుదామని తనవైపు తిరిగి చుస్తే వాడు రాజు కి తన పాకెట్ లో నుండి పడిపోయెన్న పూర్స్ ఇస్తున్నాడు.నేను కొంచెం పక్కకి వేళ్ళ తనకి కనపడకుండా.బాబు కి కొంచం న పోలిక ఉంటుంది.రాజు వాడిని చూడగానే థాంక్స్ చెప్పి ఎత్తుకుని పేస్ ని గమనించాడు.మీ అమ్మ నాన్న ఎవరు అని అడిగాడు.తాను నాకోసం వెతికారు.నేను చాటున ఉన్న.కనపడకుండా.వెంటనే నా బాబు ఏడవటం మొదలు పెట్టాడు.ఇంకా నాకు తప్పలేదు.వెంటనే వెళ్లి బాబు ని తన చేతుల్లోనుంది తీసుకుని రాజు వైపు చూడకుండా పక్కకి వచేసా.రాజు నాతో మాట్లాడటానికి ట్రై చేసాడు.నేను తనకి నీతో మాట్లాడటం ఇష్టం లేదు అన్నట్లు చెయ్ చూపించాం.తాను ఇంకా ట్రై చేయలేదు.బయటికి వెళ్ళిపోయాడు.కానీ నా కన్నీళ్లు ఆగలేదు నాకు.ఇంతలో న కొడుకు అమ్మ ఆ అంకుల్ పర్సు లో నీ ఫోటో ఎందుకు ఉంది అని అడిగాడు. నాకు ఇంకా ఏడుపు ఆగలేదు.నా కొడుకుని నేను నచ్చచెప్ప ఎలాగోలా.మనిషిని పోలిన మనుషులు ఉంటారని.కాని లోపల నేను ఏడుస్తూనే ఉన్న.ఇంతలో మా వారు వచ్చి సైన్ తీసుకున్నారు.కనీసం ఎందుము ఎదుస్తున్నావ్ అని కూడా అడగలేదు.
పని అయిపోయి బయటికి వచ్చాము.బిమే ఎక్కగానే వెనక్కి చూసా.కార్ లో రాజు ఉన్నాడు.నన్ను ఫాలో ఐయాడు.ఇంటివారకు వచ్చి రిటర్న్ చేసుకుని వెళ్ళిపోయాడు.నేను కూడా పట్టించుకోలేదు. ఏదుకంటే నేను ఇప్పుడు వాసు వైఫ్ ని.
వన్ వీక్ ఏమి జరగలేదు.ఒకరోజు బ్యాంకు మేనేజర్ మా ఇంటికి వచ్చాడు.వాసు ని అడిగారు.బిఆయటికి వెళ్లారని చెప్పా.మేనేజర్ చెప్పారు.వాసు పేరుమీద ఉన్న గోల్డ్ లోన్స్ మొత్తం రాజు అనే ఆటను పే చేశారు.అని.నాకు కోపం వచ్చింది.కానీ నా గోల్డ్ అంటే నాకు చాలా ఇష్టం అవి మా నాన్న గారు నాకు ప్రేమతో కొనిచినవి.ఏమి మాట్లాడలేదు.
[+] 6 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మరొక మొగుడు BY Rajashree930 - by LUKYYRUS - 02-12-2018, 07:44 PM



Users browsing this thread: 1 Guest(s)