Thread Rating:
  • 10 Vote(s) - 3.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మరొక మొగుడు BY Rajashree930
#7
ఒక్క క్షణం ఆగి టవల్ తీసుకు వచ్చి ఇచ్చాడు తలా పక్కకి తిప్పి.కోపం ఆపుకోలేకపోయా.వెంటనే పక్కన ఉన్న ఫ్యాన్ రెక్క తీసుకుని గట్టిగ కొట్టాను.తనకి కొన్ని ప్రిన్సిపుల్స్ ఉన్నాయ్.అందుకే తాను నన్ను ముట్టుకోలేదు.ఈసారి డైరెక్ట్ గ అడిగాను.నన్ను వాడుకోమని.తాను ఏడుస్తూ చెప్పాడు .నేను నిన్ను భార్యగా చేసునుంటా అని.నాకు ఏడుపు వచ్చింది.త్రి ఇయర్స్ తర్వాత కూడా రాజు నన్ను లవ్ చేయటం మానాల.వెంటనే అది జరిగే పని కాదులే అని నేను బట్టలు వేసుకోవడం మొదలుపెట్టా.తాను పచ్కింగ్ చేసాడు.ఈవెనింగ్ మా నాన్న గారు వచ్చారు నన్ను తీసుకెళ్లడానికి. దగ్గరే ఉంది రాజు కూడా సామాను సద్దాడు.మా నాన్న అడిగాడు తాను ఎవరు అని.నేను రాజు కి వెనపడేట్లు గట్టి గ చెప్పా.లేబర్ నాన్న.300 కి మాట్లాడ సామాను సద్దటానికి అని.రాజు పేస్ లో ఎం ఫీలింగ్స్ లేవు. నాన్న గారు వెళ్ళేప్పుడు తనకి 500 ఇచ్చాడు.ఏమి మాట్లాడలేదు. నాకు కూడా తనపై కోపం తగ్గలేదు.
తర్వాత టూ మంత్స్ లో నాకు మ్యారేజ్ ఆ తర్వాత ఫామిలీ వైజాగ్ కి షిఫ్ట్ జరిగిపోయినై.రాజు నేను లేని ఆఫీస్ లో ఉండలేక జాబ్ రమానేశాడు. కంపెనీ కూడా తనకి డబల్ శాలరీ ఆఫర్ చేసింది. ఎందుకంటే తాను చాలా హొనెస్త్ పర్సన్.కానీ రాజు నేను లేని ఆఫీస్ లో అద్జుస్త్ కాలేకపోయాడు.తర్వాత ఒక రోజు ఆఫీస్ ల్యాండ్ లైన్ కి కాల్ చేస్తే నా ఫ్రెండ్స్ చెప్పారు ఈ విషయం నాకు.సడన్ గ మా ఫాదర్ కూడా హార్ట్ ఎటాక్ తో చనిపోయారు.ఇంకా నాకు వన్ ఇయర్ వరకు ఆ బాధ లో నే ఉన్న.మా హస్బెండ్ వాసు నన్ను రిక్వెస్ట్ చేసాడు. నన్ను ఫామిలీ స్టార్ట్ చేద్దాం అని.అలా ఒక ఏడాది లో మాకు బాబు పుట్టాడు. నేను రాజు అని పేరు పెట్ట తనకి.వాసు అనుకున్నాడు అది మా నాన్న గారి పేరు అని.నాన్న గారి పేరు రాజారావు.కానీ నేను నా రాజు ని అనుకొనే పెట్ట.
అలా నా ఫామిలీ హ్యాపీ గ జరుగుతుంది.కానీ సడన్ గ నా హస్బెండ్ వాసు కి బిజినెస్ లో లాస్ రావటం మొదలు ఆయిన్ది.నా నగలు మొత్తం బ్యాంకు లో తాకట్టు పెట్టాడు.నేను అడ్డు చెప్పలేదు.చెప్పే ధర్యం కూడా నాకు లేదు.ఇంట్లో తనమాటే.ఏమైనా మాట్లాడితే నన్ను సిటీ లో వడ్ఫు.అనకాపల్లి లో వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉండమంటాడు.మా ఇల్లు కూడా ఆ ఊరిలోని.కానీ నాకిష్టం లేదు.కామ్ గ ఉండిపోయేడాన్ని.
[+] 3 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మరొక మొగుడు BY Rajashree930 - by LUKYYRUS - 02-12-2018, 07:43 PM



Users browsing this thread: 1 Guest(s)