Thread Rating:
  • 10 Vote(s) - 3.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మరొక మొగుడు BY Rajashree930
#4
చెయ్ వాష్ చేసుకుని ఫోన్ వైపు చూసా.నో మెసేజ్.నో కాల్.రాజు నుండి. బాబుని అడిగాను అంకుల్ ఎప్పుడు వెళ్ళాడు అని.చాలా సేపు క్రితం అని చెప్పాడు.కాల్ చేద్దాం అనుకున్న.కానీ నా ఇగో ఒప్పుకోలేదు.
చాలా సేపు వెయిట్ చేశా.ప్రతి నిమిషం నాకు ఒక గంటా ల గడుస్తుంది. టైం 11 ఆయిన్ది.నాకింకా చెఱుట్టుకోచింది.ఫోన్ తీసుకుని కాల్ చేయటానికి లాక్ తీయగానే మెసేజ్ వచ్చింది రాజు నుండి.హేమ టిఫిన్ తెచ్చి పెట్ట .లేవగానే తిను అని.వెంటనే కాల్ చేశా రాజు కి.
త్రి ఫోర్ రింగ్స్ తర్వాత ఆన్సర్ చేయాడు.బైక్ పక్కన ఆపాడు.ఫోన్ మాట్లాడేప్పుడు డిస్టబెన్స్ ఉంటె నాకు కోపం.అది వాడికి తెలుసు.హలో హేమ.హౌ ర్ యూ అని అన్నాడు.
నేను- ఎక్కడ ఉన్నావ్?
రాజు- ఆన్ ది వే.రూమ్ కి వెళ్తున్న.
నేను- ఎవడు వెల్లమన్నాడు నిన్ను.అసలు వెళ్ళేప్పుడు చెప్పాలని తెలీదా?
రాజు- నువ్ నిద్ర పోతున్నావ్ .2...3 టైమ్స్ పిలిచ.నువ్ లేవలేదు.అందుకే టిఫిన్ టేబుల్ ఫై పెట్టి వేళ్ళ.
తిన్నావా?
నేను- తిన్న లే.ఎంతదూరం వెల్లవ్.మైండ్ లేని పనులు చేస్తావ్ అన్నే నువ్ ఎందుకు.అని తిట్టి ఫోన్ కట్ చేశా మధ్య లో నే.
ఇల్లు సద్దుదాం అంటే ఓపిక లేదు.చిల్డ్రన్ బెడ్ రూమ్ వైపు చూసా.ఫ్యాన్ అండ్ లైట్ ఆన్ లో ఉన్నాయ్.అప్పుధామ్ అని రూమ్ లో కి వేళ్ళ.చాలా టాయ్స్ ఉన్నాయ్ బెడ్ పై.ఇంకా బట్టలు.మా బాబు కి.పక్కనే ఒక 10 సిరీస్ అండ్ 5 నైటీ సెట్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయ్.అన్నే ఓపెన్ చేసి చూసా.నాకిష్టమైన కలర్స్ అన్నీ కూడా.ఒక్కసారి మొత్తం చూసుకుని హ్యాపీ గ ఫీల్ అయ్యా.కోపం మొత్తం తగ్గింది.
రాజు కి కాల్ చేసి థాంక్స్ చెప్పడం అనుకున్న.కానీ నా ఇగో ఒప్పుకోలా.దానికి నేను చాలా వేల్యూ ఇస్తా.
మొత్తం నా బెడ్ రూమ్ లో సద్దుకుని వచ్చి సోఫా లో కూర్చున్న.ఫోన్ కి మళ్ళీ మెసేజ్.లంచ్ ఆర్డర్ చేశా.12.30 కి వస్తుంది అని.వంట కూడా చేయనక్కరల. రాజు చేసాడు ఆ మెసేజ్.కాల్ చేయటానికి భయపడి మెసేజ్ చేసాడు.నాకు అర్ధం ఆయిన్ది.నేను కోపం గ ఉన్నప్పుడు రాజు నన్ను గెలకడు.కాసేపు న హస్బెండ్ వాసు తో మాట్లాడ.
[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మరొక మొగుడు BY Rajashree930 - by LUKYYRUS - 02-12-2018, 07:42 PM



Users browsing this thread: 2 Guest(s)