02-12-2018, 07:39 PM
వెరీ నైస్ అప్డేట్ & నైస్ ఫినిషింగ్ లక్ష్మి గారు..!!!
ఎలాంటి పరిస్థితుల్లో రాజు-అక్షర దగ్గర అయ్యారో చాల బాగా వర్ణించారు, రవి వాళ్ళిద్దరి ని దగ్గర చేయటానికి చేసిన ప్రతి ప్రయత్నం విఫలం అయినా అనుకోకుండానే ఇద్దరు ఒకటయ్యారు. వాళ్ళిద్దరి రొమాన్స్ తరువాత అక్షర కి, రాజు కి మధ్య మాటలు ఉంటే బాగుండేది అని అనిపించింది ఎందుకంటే వాళ్ళ మధ్య ప్రేమ ఎలా చిగురించిందో తెలుసుకోలేకపోయాం అందుకనే. రవి-అక్షర ల మధ్య ప్రేమ ఎలా చిగురించిందో అలానే ఇది కూడా చెబుతారని ఆశించాను. అలానే రాజు-రవి ల మధ్య కూడా సంభాషణలు కూడా ఉండుంటే చాల బాగుండేది అని అనిపించింది.అయినప్పటికీ చాల మంచి కథ ఎమోషనల్ విత్ లవ్ తో ఇచ్చారు. మరో కథ కూడా రాయాలని ఆశిస్తున్నాను.
నెక్స్ట్ కథ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=