05-03-2019, 08:21 PM
వెరీ నైస్ అప్డేట్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ రాజశ్రీ గారు..!!!
ఇప్పట్లో ఈకథ కి ముగింపు గాని, ముగించేవారు రావడం అనేది జరగదు అనుకున్న. కానీ మీరే నేరుగా కథ ని ముగించడానికి ముందుకు రావడం తో పాటు అప్డేట్ తో ముందుకు వచ్చినదనుకు చాల సంతోషం. ఇలానే అప్డేట్స్ తో రీడర్స్ ని అలరిస్తారని ఆశిస్తున్నాను. ముక్యంగా కథలో నాకు బాగా నచ్చింది ఎమోషన్, విజయ్ ఇంతవరకు ఈ కథలో జోకర్ ల ఉన్నాడు, విజయ్ ని హీరో లో మార్చడానికి మీరు చేస్తున్న ప్రయత్నం చాల బాగుంది. రమ్య కి,మురళి కి బుద్ది వచ్చేలా గుణ ఫాఠమ్ చెప్పేలా కథ ని అల్లుతారని ఆశిస్తున్నాను. అప్డేట్ విషయానికి వస్తే హారిక, విజయ్ ని మోటివేట్ చెయ్యడం గాని, అతని గురుంచి పట్టించుకున్న విధానం గాని, వాళ్లిద్దరి మధ్య వచ్చిన సంభాష్ణలు గాని అన్ని చాల బాగున్నాయ్. అలాగే హారిక-విజయ్ ల మధ్య గల బంధం,వాళ్ళ మధ్య శృంగారం చాల బాగుంది. గౌతమ్ ఉండగానే ఇద్దరు శృంగారం చెయ్యడం బాగుంది. చూడాలి మరి ఎలా మీరు ఈ కథ తో అలరిస్తారా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=